Homeక్రీడలుక్రికెట్‌Mahieka Sharma claps after Hardik Pandya Out: హార్దిక్ ఔట్ అయితే చెప్పట్లు.. మిహిక...

Mahieka Sharma claps after Hardik Pandya Out: హార్దిక్ ఔట్ అయితే చెప్పట్లు.. మిహిక ఏం చేస్తోందో అర్థమవుతోందా?

Mahieka Sharma claps after Hardik Pandya Out: దక్షిణాఫ్రికా తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని రంగాలలో విఫలమైంది. తద్వారా చాలా రోజుల తర్వాత ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలో ఓటమి పొందింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు మొత్తం […]

Mahieka Sharma claps after Hardik Pandya Out: దక్షిణాఫ్రికా తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా అన్ని రంగాలలో విఫలమైంది. తద్వారా చాలా రోజుల తర్వాత ఐసీసీ నిర్వహించిన మెగా టోర్నీలో ఓటమి పొందింది.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు మొత్తం వరుసగా అవుట్ కావడంతో సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమౌతోంది.

టీమిండియా స్టార్ ఆటగాడు హార్థిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత.. అతడి ప్రియురాలు మహిక శర్మ నుంచి దారుణమైన అవమానం ఎదురైంది. హార్దిక్ అవుట్ అయిన తర్వాత అతడి ప్రియురాలు మహీక చప్పట్లు కొట్టింది. దీంతో మ్యాచ్ చూస్తున్నవారికి ఆ సన్నివేశం ఆశ్చర్యంగా అనిపించింది. భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఆ సందర్భాన్ని మరో విధంగా మహిక జరుపుకోవాల్సి ఉండేది. అలాకాకుండా ఆమె చప్పట్లు కొట్టడం వివాదాస్పదంగా మారింది..

ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. ఆ ఫోటోలు కూడా విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. మిహికా శర్మ పై సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. హార్దిక్ పాండ్యా అవుట్ అయితే చప్పట్లు ఎలా కొడతామంటూ ఆమె తీరును విమర్శిస్తున్నారు. హార్దిక్ పాండ్యా ప్రేమికురాలిని తెచ్చుకోలేదని.. బద్ధ శత్రువును ఆహ్వానించాడని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇంకోసారి మ్యాచ్ ఆడుతున్నప్పుడు మహి కాను వెంట తీసుకెళ్ళకు అని హార్దిక్ పాండ్యాకు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper