Homeబిజినెస్Upcoming SUVs in India: 2026 లోపు మార్కెట్లోకి వచ్చే అద్భుతమైన SUV కార్లు ఇవే.....

Upcoming SUVs in India: 2026 లోపు మార్కెట్లోకి వచ్చే అద్భుతమైన SUV కార్లు ఇవే.. ఏ ఏ నెలలో వస్తాయంటే?

Upcoming SUVs in India: భారతదేశంలో కార్ల వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. మొన్నటి వరకు చిన్నకారులతో సరిపెట్టుకున్న చాలామంది ఇప్పుడు SUV కార్లు కావాలని అనుకుంటున్నారు. ఈ రకమైన వెహికల్స్లో విశాలమైన స్పేస్ ఉండడంతో పాటు లాంగ్ జర్నీ చేయడానికి అనుగుణంగా ఉంటుంది. అందుకే ఈ రకమైన కార్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. కొన్ని కంపెనీలు సైతం SUV కార్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. అయితే వచ్చే డిసెంబర్ లోగా భారత్ లో 5 SUV కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటికి సంబంధించిన సమాచారం ఇప్పటికే ఆన్లైన్లో పొందుపరిచారు. ఈ కార్లు ఎలా ఉంటాయో కూడా కంపెనీలు లీకులు ఇచ్చాయి. మరి ఈ SUV కార్లు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం..

స్కోడా కోడియాక్ RS :
Scoda కంపెనీకి చెందిన కోడియాక్ RS SUV కారు అక్టోబర్లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 60 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 6.3 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఇది 6.4 సెకన్లలో 231 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన కోడియాక్ కంటే RS అప్డేట్ అయిందని తెలుస్తోంది. ఇందులో 5 నుంచి 7 సీట్ల వరకు ఉంటాయి.

Mg Majestor:
MG కంపెనీ JSW తో కలిసి ఫేస్ లిఫ్టు మెజిస్టర్ నో ఇటీవల ఆవిష్కరించింది. ఈ కారు ఏప్రిల్ లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు 12.3 హెచ్డి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం 20 ఫీచర్లు ఉన్నాయి. అలాగే డ్యూయల్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్ సౌకర్యవంతంగా ఉండరు ఉంది. లెవెల్ 2 ADAS సేఫ్టీని అందిస్తుంది.

MG 520:
MG, JSW కలిసి 520 అనే కారును తయారు చేస్తున్నారు. అయితే దీని గురించి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. కానీ జూన్ తర్వాత ఈ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.7 చీటర్ అయినా ఈ మోడల్ లో ప్లగ్ ఇన్ హైబ్రిడ్ తో పాటు ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా ఉండరు ఉంది. 125 కిలోమీటర్ల వరకు EV ఉపయోగించుకోవచ్చు. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే హైబ్రిడ్ ఇంజన్ పై 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Toyota నెక్స్ట్ జెన్ ఫార్చునర్:
Toyota కంపెనీ నుంచి SUV లు మార్కెట్లోకి ఎప్పుడు వస్తూ ఉంటాయి. అయితే నవంబర్ లేదా డిసెంబర్ లో ఈ కంపెనీ నుంచి నెక్స్ట్ జెన్ ఫార్చునర్ SUV ఎలక్ట్రిక్ కార్ రాబోతుంది. ఇందులో ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, సేఫ్టీ సెన్స్ 3 వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 12.3 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం డ్రైవర్లకు అనుగుణంగా ఉంటుంది. అలాగే పనోరమిక్ సన్ రూఫ్ కూడా చూడొచ్చు. 2.8 లీటర్ టర్బో చార్జర్ డీజిల్ ఇంజన్ ఇందులో కనిపిస్తుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Hot vs Cold Shower

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...
Today 28 July 2026 Horoscope

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper