spot_img
Homeబిజినెస్Poco C85 5G: ఈ ఫోన్ బ్యాటరీ మరే ఫోన్లో ఉండకపోవచ్చు..!అంత బ్యాకప్ ఇస్తది ఫోన్..

Poco C85 5G: ఈ ఫోన్ బ్యాటరీ మరే ఫోన్లో ఉండకపోవచ్చు..!అంత బ్యాకప్ ఇస్తది ఫోన్..

Poco C85 5G: ప్రముఖ మొబైల్ కంపెనీ POCO లేటెస్ట్ గా కొత్త మొబైల్ గురించి చెప్పడంతో దీనిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇది బడ్జెట్ లోనే రానుండడంతోపాటు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్గ్రేడ్ చేసిన బ్యాటరీ తో పాటు కెమెరా, డిస్ప్లే లోను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అలాగే రోజువారి అవసరాల కోసం మొబైల్ ఉపయోగించే వారికి అనుగుణంగా ఫీచర్లను కూడా చేర్చడంతో దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఇది ఏ మొబైల్?

POCO కంపెనీ నుంచి రిలీజ్ కాబోతున్న C85 మొబైల్ మిగతా వాటి కంటే భిన్నంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఈ మొబైల్ డిజైన్ కెమెరా మాడ్యూల్ ఆకర్షినియంగా చిన్నదిగా ఉంటుంది. దీనిని చేతిలో పట్టుకున్నప్పుడు ప్రత్యేకంగా కనిపిస్తారు. వెనుక వైపు పానెల్ స్ప్లిట్ మెటాలిక్ ఫినిషింగ్ తో కనిపిస్తుంది. ఇంపోజిట్ చేయబడిన ప్యానెల్ ఉండడంతో స్టైలిష్ గా కనిపిస్తుంది. ఇందులో 6.9 అంగుళాల HD+ డిస్ప్లేను ఉంచారు. దీంతో ప్యానెల్ మొత్తం పెద్దగా కనిపిస్తుంది. ఈ డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడంతో.. ఫోటోగ్రఫీ కోరుకునే వారికి అనుగుణంగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో నైనా స్పష్టమైన ఫోటోలు తీసుకోవచ్చు. ఇందులో ఆండ్రాయిడ్ 15 సాఫ్ట్వేర్ ను హైపర్ OS 2.0 తో నడుస్తుంది. దీంతో ఎన్నో రకాల యాప్స్ ను ఒకేసారి యూస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఫోటోగ్రఫీ ప్రత్యేకంగా కోరుకునే వారికి ఈ మొబైల్ చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉంది. 8 MP ఫ్రంట్ కెమెరా తో కావాల్సిన సెల్ఫీలను తీసుకోవచ్చు. ఇందులో ప్రత్యేకమైన నైట్ మోడ్ ఉన్నప్పటికీ ఎటువంటి కాంతిలోనైనా స్పష్టమైన ఫోటోలు వస్తాయి. సెల్ఫీలు కోరుకునే వారికి కూడా అనుకున్న విధంగా ఫోటోలను తీసుకోవచ్చు. అలాగే వీడియో రికార్డింగ్ చేయాలనుకునే వారికి కూడా 4k resolution స్థాయిలో రికార్డు అవుతుంది.

ఈ మొబైల్లో బ్యాటరీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో 6000 mAh బ్యాటరీ నీ చేర్చారు. ఇది 26 గంటల పాటు చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రోజంతా బిజీగా ఉన్నవారు యూజ్ చేసినా కూడా చార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఈ బ్యాటరీకి 33 W ఫాస్టెస్ట్ చార్జర్ సపోర్ట్ ఇవ్వనుంది. ఒక గంటలో పూర్తిగా చార్జింగ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. పోకో C 85 మొబైల్ లో ఫీచర్లు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో యు ఎస్ బి సి పోర్టు వంటి ఫీచర్లు సౌకర్యాన్ని అందిస్తాయి. ప్రస్తుతం దీనిని మార్కెట్లో రూ.15,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper