Homeటాప్ స్టోరీస్Maruti Suzuki Baleno: ధర 6.10 లక్షలు.. మైండ్ బ్లాంక్ ఫీచర్లు.. ఫుల్ అప్డేట్ మోడల్...

Maruti Suzuki Baleno: ధర 6.10 లక్షలు.. మైండ్ బ్లాంక్ ఫీచర్లు.. ఫుల్ అప్డేట్ మోడల్ ఇది

Maruti Suzuki Baleno:మన దేశంలో మారుతి సుజుకి బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. ఈ కంపెనీ ప్రీమియం హ్యాచ్ బ్యాకర్ సెగ్మెంట్ లో మారుతి బాలెనో ఫేస్ లిఫ్ట్ అనే మోడల్ తీసుకొచ్చింది. ఇందులో సరికొత్త అప్డేట్స్ ను తెరమీదకి తీసుకొచ్చింది. మార్కెట్లో అఫీషియల్ గా రిలీజ్ చేసింది. మారుతి బాలెనో ను ఎక్స్ షోరూం ధర 6.9 లక్షల నుంచి 6.10 లక్షల వరకు నిర్వహించింది. పాత మోడల్ ను పోల్స్ చూస్తే 10 నుంచి 20 […]

Maruti Suzuki Baleno:మన దేశంలో మారుతి సుజుకి బ్రహ్మాండమైన మార్కెట్ ఉంది. ఈ కంపెనీ ప్రీమియం హ్యాచ్ బ్యాకర్ సెగ్మెంట్ లో మారుతి బాలెనో ఫేస్ లిఫ్ట్ అనే మోడల్ తీసుకొచ్చింది. ఇందులో సరికొత్త అప్డేట్స్ ను తెరమీదకి తీసుకొచ్చింది. మార్కెట్లో అఫీషియల్ గా రిలీజ్ చేసింది. మారుతి బాలెనో ను ఎక్స్ షోరూం ధర 6.9 లక్షల నుంచి 6.10 లక్షల వరకు నిర్వహించింది. పాత మోడల్ ను పోల్స్ చూస్తే 10 నుంచి 20 వేల వరకు పెరిగింది.

ఇంజన్, మైలేజ్

జెడ్ సిరీస్ ఇంజన్.. పాత కే సేరిస్థానంలో ఎప్పుడు సరికొత్త 1.2 లీటర్, త్రీ సిలిండర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఇందులో ఉంది. ఇది షిఫ్ట్ , డిజైర్ మోడల్ లో ఉన్నట్టుగానే ఇంజన్ ఏర్పాటు చేసింది.

పవర్.. 81.74 బిహెచ్పి పవర్.. 112 ఎన్ ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

గేర్ బాక్స్.. ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్.. హై స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్లతో లభిస్తుంది.

సిఎన్జి.. ఏంఎంటీ.. మొదటిసారిగా బాలెనో లో ఫ్యాక్టరీ ఫిట్టేడ్ సిఎన్జి కిట్.. ఏ ఎం టి గేర్ బాక్స్ కాంబినేషన్ ఇందులో వస్తోంది.

మైలేజ్.. ఈ కొత్త ఇంజన్ సహాయంతో కార్ మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇది గరిష్టంగా 24.7 km ల నుంచి 30.61 కిలోమీటర్లు (సీఎన్జీ మోడ్) వరకు ఇస్తుంది.

సేఫ్టీ ఫీచర్లు

లెవెల్ 2 ఏ డి ఏ ఎస్.. ఈ సెగ్మెంట్లో మొట్టమొదటిసారిగా బాలనేలో advanced driver assistant system అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది డ్రైవింగ్ లో అదనపు సెక్యూరిటీ ఇస్తుంది. హై లైన్ tyre pressure monitor system, 360 డిగ్రీల కెమెరా వంటి అత్యాధునిక సెక్యూరిటీ సపోర్ట్ ఇందులో ఉంది.

ఇంటీరియర్ అండ్ టెక్నాలజీ

వెంటిలేటెడ్ సీట్లు.. ఈ కొత్త మోడల్ లో ముందువైపు వెంటిలేటెడ్ సీట్లను అందించారు.

వైర్లెస్ చార్జర్.. యాక్టివ్ కూలింగ్ టెక్నాలజీ అలిగిన క్యూఐ సర్టిఫైడ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇందులో ఉంది. దీనివల్ల ఫోన్ వేడి ఎక్కకుండానే ఛార్జ్ అవుతూ ఉంటుంది.

ఇన్ఫోటైన్మెంట్.. ఇందులో పెద్ద 10.1 ఇంచుల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం.. క్లారియన్ సౌండ్ సిస్టం ఇందులో అప్డేట్ చేశారు.

ఎక్స్టీరియర్లో ఏం మార్పు చేశారంటే..

కొత్త ఫ్రంట్ ఫేసియా.. ముందు భాగంలో సరికొత్త త్రీడీ గ్రిల్.. రీ డిజైన్ చేసిన బంపర్.. కొత్త ఫాగ్ లాంప్ హౌసింగ్ ఇచ్చారు.

సుజుకి లోగోను గ్రిల్ నుంచి బానేట్ కు మార్చారు. ఇదే కాకుండా 16 ఇంచుల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్.. షార్క్ పిన్ యాంటిన.. యనిక్మెటిక్టీల్ కలర్ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper