spot_img
Homeబిజినెస్iPhone 18 Pro 1TB storage features: 1 TB స్టోరీస్ తో iPhone 18...

iPhone 18 Pro 1TB storage features: 1 TB స్టోరీస్ తో iPhone 18 Pro… ఫీచర్స్ తెలిస్తే ఫిదా..

iPhone 18 Pro 1TB storage features: యాపిల్ కంపెనీకి చెందిన మరో కొత్త ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది. దీని నుంచి రిలీజ్ అయ్యే iphones కోసం క్యూ కడుతూ ఉంటారు. వీరి కోసం త్వరలో iphone 18 ప్రో రాబోతుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రానప్పటికీ కొన్ని రకాల లీకులు చూస్తే ఫోన్ మరోసారి సంచలనం సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన C2 మోడెమ్ ను పరిచయం చేసే అవకాశం ఉంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

iPhone 18 ప్రో మొబైల్ పనితీరు విషయానికి వస్తే.. ఇందులో TSMC 2 నానో మీటర్ ప్రాసెస్పై నిర్మించిన A 20 ప్రో చిప్ ఉండాలనుంది. దీంతో ఫోన్ వేగం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులో ఇంటలిజెన్స్ పనితీరు కూడా మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ఈ కొత్త మొబైల్ లో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కంట్రోల్ చేసే తక్కువ కాంతి లోనూ అద్భుతమైన బ్రైట్నెస్ అందించే కెమెరాను సెట్ చేశారు. ఇది మూడు లేయర్ల స్టాక్ ఇమేజ్ సెన్సార్ ద్వారా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫోన్ డిజైన్ వేరే లెవెల్ అని అంటున్నారు. ఎందుకంటే దీని డిస్ప్లే కింద కొన్ని ఫేస్ ఐడి కాంపోనెంట్లు ఉండనున్నాయి. దీంతో దీనిని మినీ డైనమిక్ ఐలాండ్ అని పేర్కొంటున్నారు.

యాపిల్ కంపెనీ నుంచి వచ్చే ఈ కొత్త ఫోన్లో C2 మోడెమ్ ను అమర్చనున్నారు. ఇది కేవలం అత్యవసర SOS కు మాత్రమే కాకుండా శాటిలైట్ ద్వారా పూర్తిగా బ్రౌజింగ్ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. వీటితోపాటు మెరుగైన బ్యాటరీ కూడా ఉండనుంది. అలాగే ఈ కొత్త ఫోన్ ఇప్పటివరకు ఎవరూ చూడని రంగుల్లో లభ్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 2026 సెప్టెంబర్ లో మార్కెట్లోకి ఇది వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

iphone 18 ప్రో మాక్స్ అనే మొబైల్ కూడా రాబోతుంది. ఇందులో 6.9 అంగుళాల AMOLED డిస్ప్లే ఉండరు ఉంది. ఇందులో 200 మెగాపిక్సల్ తో పనిచేసే బ్యాక్ కెమెరా ఉండగా.. ఇది కూడా మెరుగైన ఫోటోలను అందించనుంది. ఈ మొబైల్ లో 5100 mAh బ్యాటరీ ఉండగా.. ఇది 40 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో పని చేస్తుంది. ఇందులో 12 జిబి రామ్ తో పాటు 2 టిబి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉండే అవకాశం ఉంది. ఇందులో ఉండే బ్యాటరీ కాస్త పెద్ద సైజులో ఉండడం వల్ల మొబైల్ బరువు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper