Gold Price Today: బంగారం కొనుగోలు దారులు ఛాన్స్ మిస్ చేసుకున్నామా? అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నిన్న భారీగా రూ.1000 తగ్గింది. కానీ మళ్లీ ఈరోజు ధరలు పెరిగాయి. బంగారం ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేస్తు బాగుండు.. అని కొందరు అనుకుంటున్నట్లు సమాచారం. అంతర్జాతీయ స్థాయిలో బంగారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 2302 డాలర్లుగా కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ఔన్స్ కు 26.56 డాలర్లుగా నమోదైంది. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. మే 5న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,850గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.71,830 గా ఉంది. మే 4న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ..66,750తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.100 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,000 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.71,980 గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.65,850 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.71,830 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,000తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.65,850 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,830తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,850తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.71,830తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు పెరిగినా వెండి ధరలు ఊరటనిచ్చాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.83,000గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.500 తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.83,000గా ఉంది. ముంబైలో రూ.83,000, చెన్నైలో రూ.86,500, బెంగుళూరులో 82,600, హైదరాబాద్ లో రూ.86,500తో విక్రయిస్తున్నారు.