Gold Price Today: బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గుముఖం పడుతున్నాయి. వెండి ఏకంగా రూ.2000 తగ్గింది. బంగార వరుసగా రెండు రోజుల పాటు రూ.650 తగ్గింది. అంతర్జాతీ మార్కెట్లో స్పాట్ గోల్డ్ కు 2328 డాలర్లుగా కొనసాగుతోది. స్పాట్ సిల్వర్ 30.41 డాలర్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 2న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,500గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.72,00 గా ఉంది. జూన్ 1న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,650తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.200 మేర తగ్గింది. అంతకుముందు రూ.440 తగ్గింది. రెండు రోజుల్లో రూ.650 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,700గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,650 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.72,550 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,200 బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.66,650 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.66,650తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.72,550తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.93,500గా నమోదైంది. శనివారంతో పోలిస్తే ఆదివారం రూ.2000 మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.93,500గా ఉంది. ముంబైలో రూ.93,500, చెన్నైలో రూ.98,000 బెంగుళూరులో 95,000, హైదరాబాద్ లో రూ. 98,000 తో విక్రయిస్తున్నారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Gold rates today good news for those who want to buy gold and silver
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com