Gold Price Today: బంగారం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ.. ఆదివారం స్తిరంగా కొనసాగాయి. అంతర్జాతీయం బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2013.45 డాలర్లు నమోదైంది. సిల్వర్ ఔన్స్ కు 23.43 డాలర్ల ట్రేడ్ అవుతోంది. 2024 ఫిబ్రవరి 19వ తేదీన ధరలు ఎలా ఉన్నాయంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. ఫిబ్రవరి 19న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,200గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.62,390 గా ఉంది. ఫిబ్రవరి 18న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,200తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి ఆదివారం కంటే సోమవారం ధరల్లో ఎటువంటి మార్పుల లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,340 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,540గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,190 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.62,390 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,790 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.63,040తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.57,190 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,390తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,190తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.62,390తో విక్రయిస్తున్నారు.
బంగారం ధరలు స్థిరంగా ఉన్న వెండి ధరలు తగ్గాయి. ఆదివారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,700గా నమోదైంది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వెండి ధరలు రూ.10 పెరిగింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.76,400గా ఉంది. ముంబైలో రూ..76,400, చెన్నైలో రూ.77,900, బెంగుళూరులో 72,900, హైదరాబాద్ లో రూ.77,900తో విక్రయిస్తున్నారు.