spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu And Pawan Kalyan: నాటుకోళ్లతో బాబు, పవన్ సంక్రాంతి సంబరం.. వైరల్ పిక్

Chandrababu And Pawan Kalyan: నాటుకోళ్లతో బాబు, పవన్ సంక్రాంతి సంబరం.. వైరల్ పిక్

Chandrababu And Pawan Kalyan: చంద్రబాబు, పవన్ పందానికి సిద్ధమయ్యారు. నాటు కోళ్లతో ఫైటుకు పిలుపునిచ్చారు. దమ్ముంటే కాచుకో అంటూ సవాల్ చేశారు. బరుల్లో దిగేందుకు సిద్ధమా అని చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిడిపి శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.

గుంటూరు జిల్లా మందడంలో భోగి వేడుకల్లో చంద్రబాబు తో పాటు పవన్ హాజరైన సంగతి తెలిసిందే. అమరావతి జేఏసీ, టిడిపి, జనసేన ఆధ్వర్యంలో ‘ తెలుగు జాతికి స్వర్ణ యుగం.. సంక్రాంతి సంకల్పం’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు, పవన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోయారు. వారిద్దరితో ఫోటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. అమరావతి రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భారీగా ఏర్పాట్లు చేశారు.

మరోవైపు చంద్రబాబు, పవన్ లు ఎన్నికలనే యుద్ధానికి తాము సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. పందానికి మేము సిద్ధంగా ఉన్నామని.. తేల్చుకోవాల్సింది మీరేనంటూ జగన్ కు సవాల్ చేశారు. నాటు కోళ్లు పట్టుకొని పందానికి మేము రెడీ అంటూ దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంక్రాంతి స్పెషల్ అంటూ ఇరు పార్టీల శ్రేణులు ఆ ఫొటోలను వైరల్ చేస్తూ షేర్ చేయడం విశేషం. నెట్ ఇంట్లో ఫోటోలు వైరల్ అవుతుండడంతో పెద్ద యుద్ధమే నడుస్తోంది. వైసీపీ శ్రేణులు ఈ ఫోటోలు పై విభిన్నంగా కామెంట్లు పెడుతున్నాయి. పందానికి ఎంతమంది వచ్చినా.. జగనే నెగ్గుతారంటూ సవాల్ చేస్తున్నారు. దీనికి టిడిపి, జనసేన శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...

Akhil Akkineni : ముద్దు అడిగిన యంగ్ హీరోయిన్.. వార్నింగ్ ఇచ్చిన అఖిల్.. వీడియో వైరల్..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అఖిల్...
Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Oktelugu Epaper