spot_img
Homeఅంతర్జాతీయంWoman loses limbs after dog lick: పెప్పుడు కుక్క అని ముద్దు చేసింది.. కాళ్లు...

Woman loses limbs after dog lick: పెప్పుడు కుక్క అని ముద్దు చేసింది.. కాళ్లు చేతులు కోల్పోయింది!

Woman loses limbs after dog lick: ఒకప్పుడు ఇళ్లలో ఆవులు, గేదెలు, మేకలు పెంచుకునేవారు. వీటితో వ్యవసాయ పనులు కూడా జరిగేవి. ఇక వీధి కుక్కలకు రోజూ ఇంత ముద్ద వేస్తే ఇంటి వద్ద, చేల వద్ద కాపలా ఉండేవి. కరోనా తర్వాత అందరికీ ఒంటరి జీవితం విలువ తెలిసింది. దీంతో ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం పెరిగింది. కొందరు ప్రెస్టేజ్‌ కోసం పెట్స్‌ను పెంచుకుంటుంటే.. కొందరు ఒంటరితనం మర్చిపోవడానికి పెట్స్‌తో స్నేహం చేస్తున్నారు. అయితే ఈ పెట్స్‌ కూడా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒకవైపు వీధికుక్కల దాడుల వార్తలు నిత్యం వింటున్నాం. ఇప్పుడు పెంపుడు కుక్కలు కూడా ప్రమాదమే అంటున్నారు నిపుణులు..

గారాబం చేస్తే..
పెట్స్‌ను చాలా మంది గారాబం చేస్తున్నారు. వాటికి యాంటీ రేబిస్‌ ఇంజెక్షన్‌ వేయించిన తర్వాత ఏం కాదు అన్న నిర్లక్ష్యంతో ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. బ్రిటన్‌కు చెందిన 56 ఏళ్ల మంజీత్‌ సింఘ్‌ అనే మహిళ, తన పెంపుడు కుక్క ఆమె కాలికి అయిన గాయాన్ని నాటింది. ఇదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పుకుంది. 32 వారాలపాటు ఆసుపత్రిలో పోరాడి, గుండె సంక్షోభాలు ఎదుర్కొని, చివరికి చేతులు, కాళ్లు కోల్పోయి ఇంటికి చేరుకుంది.

Also Read: మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన.. నేతన్యాహు బలం పెంచేందుకేనా?

కుక్క నోటి ద్వారా బ్యాక్టీరియా..
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్క నోటిలో ఉండే హానికర బ్యాక్టీరియా గాయంలోకి చేరి ’సెప్సిస్‌’ అంటే రక్త విషప్రయోగానికి దారితీసింది. ఇది శరీరవ్యాప్త వ్యాధి చేసి, అవయవాల దెబ్బతినడానికి కారణమైంది. రేబీస్‌ లేని పెంపుడు కుక్కల నుంచి కూడా ఇలాంటి ప్రమాదాలు సంభవించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ కేసు అరుదైనదైనా, పెంపుడు కుక్కల నాకడం వల్ల సెప్సిస్‌ ప్రమాదాన్ని సూచిస్తుంది. గాయాలు ఉన్నప్పుడు జంతువులకు దగ్గరలేకుండా ఉండటం, వెంటనే వైద్య సహాయం తీసుకోవడం కీలకం. బ్రిటన్‌లో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి. కుక్కల నోటి ఫ్లోరా శరీరానికి విషమయ్యేది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper