Homeఅంతర్జాతీయంTrump constitutional change: మరోసారి అధ్యక్ష పదవిపై ట్రంప్‌ కన్ను.. రాజ్యాంగాన్నే మార్చే కుట్ర!

Trump constitutional change: మరోసారి అధ్యక్ష పదవిపై ట్రంప్‌ కన్ను.. రాజ్యాంగాన్నే మార్చే కుట్ర!

Trump constitutional change: డొనాల్డ్‌ ట్రంప్‌.. మొదటి సారి అధ్యక్షుడు అయ్యాక ఆయనకు పదవీ వ్యామోహం బాగా పెరిగింది. అయితే ఆయన పాలనపై నాలుగేళ్లకే విసిగిపోయిన ప్రజలు రెండోసారి పోలీ చేసినప్పుడు ఓడించారు. ఈ క్రమంలో మళ్లీ 2024లో మూడోసారి పోటీ చేశారు. ఈసారి ఆయనకు చాలా మంది మద్దుతు ఇచ్చారు. 2025 జనవరి 25న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతుల చేపట్టారు. రెండోసారి ఎన్నికల్లో జోబైడెన్‌పై ఓడినత ర్వాత వైట్‌హౌస్‌ వద్ద హంగామా చేశాడు ట్రంప్‌. దానికి సంబంధించిన కేసుపై విచాణ జరుగుతోంది. అయితే, ఇప్పటికే రెండుసార్లు అధ్యక్షుడు అయిన ట్రంప్‌ నాలుగోసారి పోటీ చేసి మూడోసారి అధ్యక్షుడు కావాలనుకుంటున్నారు. ఈమేరకు తన ట్రూత్‌ సోషల్‌ వేదికపై ’నేను నాలుగోసారి పోటీ చేయాలా?’ అని ప్రశ్నిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘TRUMP 2028, Yes’ అనే సందేశంతో కూడిన ఫొటోను పంచుకున్నారు. ఈ ప్రకటన అమెరికా రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించింది.

రాజ్యాంగ నిబంధనలకురుద్ధంగా..
అమెరికా రాజ్యాంగం 22వ సవరణ ప్రకారం అధ్యక్షుడు రెండుసార్లు మాత్రమే పదవి చేపట్టవచ్చు. ట్రంప్‌ ఇప్పటికే మూడుసార్లు పోటీ చేసి, రెండుసార్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో నాలుగోసారి పోటీ అసాధ్యం. అయితే, ఆయన పోస్ట్‌ రాజ్యాంగ సవరణ అవసరాన్ని సూచిస్తున్నట్లు అనిపిస్తోంది.

నాలుగోసారికి అవకాశాలు..
ట్రంప్‌ పోస్టు రిపబ్లికన్‌ పార్టీలో ఉత్కంఠను రేకెత్తించింది. రాజ్యాంగ సవరణకు కాంగ్రెస్‌లో రెండు మూడింటొక్క ఘట్టం అవసరం. ఇది దీర్ఘకాల ప్రక్రియ. ట్రంప్‌ మిత్రులు దీన్ని ఆయన ఆకర్షణా శక్తిని పరీక్షించే వ్యూహంగా చూస్తున్నారు. వ్యతిరేకులు ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించే ప్రయత్నంగా విమర్శిస్తున్నారు.

ట్రంప్‌ ఈ పోస్ట్‌తో 2028 ఎన్నికల్లో తన ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ఇది పార్టీలో పోటీదారులను హెచ్చరించే సంకేతం కావచ్చు. రాజ్యాంగ సవరణ సాధ్యమైతే చరిత్రలో మొదటి అధ్యక్షుడు అవుతారు. లేకపోతే, ఆయన వారసుడిని ప్రోత్సహించే అవకాశం ఉంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Jogi Ramesh

Jogi Ramesh: జోగి రమేష్ మతమార్పిడి.. దుర్గమ్మ వద్ద ప్రమాణం!

Jogi Ramesh: వైసీపీలో పదవి కావాలంటే మతం మారాలా? క్రిస్టియన్ మతం తీసుకోవాల్సిందేనా? వైసీపీలో ఉన్న నేతల్లో ఎక్కువమంది అలానే చేసారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తోంది. తాజాగా మాజీ...
YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: జగన్ జైలు పరామర్శలు.. వైసీపీలో కొత్త చర్చ!

YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి మొండివాడు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు స్వయంగా చెబుతారు. అయితే ఆయన మొండితనం ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు. కానీ అదే...
Bonda Umamaheswara Rao

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...
Loan Advice

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...
AP Ration Cards

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...
Oktelugu Epaper