spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: నత్తనడకన ‘పుష్ప 2’.. లేటేందుకంటే..?

Pushpa 2: నత్తనడకన ‘పుష్ప 2’.. లేటేందుకంటే..?

Pushpa 2 Movie: అల్లు అర్జున్ క్రేజీ మూవీ పుష్ప 1 బ్లాక్ బస్టరయింది. ఈ సినిమాతో బన్నీ రేంజ్ పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోయింది. ఈ సీనిమా సీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ ప్రకటించడంతో పార్ట్ 2 కోసం ఈగర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే పుష్ప 1 థియేటర్లోకి రావడానికి ఆలస్యమైంది. షూటింగ్ ప్రారంభమైన రెండు సంవత్సరాలకు వెండితెరపై సందడి చేసింది. ఇప్పుడు పుష్ప 2 కూడా నత్తనడకన సాగుతోంది. అప్పటి ‘పుష్ప’కు కరోనా అడ్డంకి ఏర్పడింది. సినిమా కథలో మార్పులతో కొన్ని నెలలు పట్టాయి. అంతేకాకుండా పుష్ప 2 కథ రెడీగా ఉందని సుక్కు అప్పుడే తెలిపాడు. కానీ ఈ సినిమా షూటింగ్ ఎందుకు ఆలస్యమవుతోందని బన్నీ ఫ్యాన్స్ అడుగుతున్నారు.

Pushpa 2 Movie
Pushpa 2 Movie

పుష్ప 1 రిలీజై దాదాపు ఏడాది దగ్గరపడుతోంది. అల్లు అర్జున్ కూడా మరో ప్రాజెక్ట్ సైన్ చేయకుండా ‘పుష్ప ది రూల్ ’ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి బన్నీ ఓన్లీ లుక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. మూవీ షూటింగ్ స్ట్రాట్ అనే విషయాన్ని ఎప్పుడు చెబుతారా..? అని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ ఏ సినిమా మొదలు పెట్టినా ఏడాదిన్నర సమయం తీసుకుంటారు. ఇప్పడు ‘పుష్ప ది రూల్ ’ మొదలు పెట్టినా అంతే సమయం తీసుకునే అవకాశం ఉంది.

ఇంచుమించు రెండేళ్ల దాకా ‘పుష్ప 2’కోసం ఆగాల్సిందేనా..? అని అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఈ మూవీ మొదటి పార్ట్ పాన్ ఇండియా లెవల్లో సక్సెస్ సాధించింది. దీంతో రెండో భాగాన్ని అంతకు మించిన స్థాయిలో తీయాలని అనుకుంటున్నారు. మొదటి పార్ట్ కోసం రాజమండ్రి, కేరళలో షూటింగ్ తీశారు. కానీ ఇప్పుడు నార్త్ లోని కొన్ని ప్లేసులతో పాటు బ్యాంకాక్ వెళ్లొచ్చినట్లు సినీ బృందం తెలిపింది. అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ పనుల విషయంలో కాంప్రమైజ్ కావడానికి కష్టమవుతోందని తెలుస్తోంది.

Pushpa 2 Movie
allu arjun

ఇటీవల అల్లు అర్జున్ లేని సీన్స్ కొన్ని షూట్ చేవారు. ఆ తరువాత బన్నీని టెస్ట్ షూట్ చేశారు. అంతేగానీ.. సినిమా ముందుకు సాగడం లేదు. ఇప్పటి వవకు కేవలం బన్నీ లుక్స్ మాత్రమే బయటకు వచ్చాయి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా రావడం లేదు. దీంతో పుష్ప ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. అయితే కథలో కొన్ని మార్పులు చేసుకుంటున్నాడట సుకుమార్. దీంతో ప్రీ ఫ్రొడక్షన్ వర్క్ మరింత పొడగించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ తరుణంలో పుష్ప మెయిన్ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper