spot_img
Homeఎంటర్టైన్మెంట్వర్షంలో డ్యాన్స్.. పిచ్చెక్కిస్తున్న సురేఖవాణి కూతురు

వర్షంలో డ్యాన్స్.. పిచ్చెక్కిస్తున్న సురేఖవాణి కూతురు

 

‘వర్షం’సినిమాలో తడుస్తూ వానలతో తడుస్తూ త్రిష ఆరబోసిన అందాలు ఇప్పటికీ కుర్రకారుకు మెలిపెడుతూనే ఉంటాయి. ఆ సినిమా అంత హిట్ అయ్యి త్రిషకు ప్రభాస్ కు అంత పేరు వచ్చిందంటే అలాంటి తడి అందాలే కారణం. ఇప్పుడు అదే త్రిష అందాలను రిపీట్ చేసి నటి కూతురు. హాట్ హాట్ గా వర్షంలో తడుస్తూ అందాలు ఆరబోసింది. ఆమె అందచందాల వీడియో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ లో అక్క, అత్త, చెల్లి క్యారెక్టర్లు చేసే నటి సురేఖవాణి గురించి అందరికీ తెలిసిందే. అయితే కరోనా లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో సురేఖ వాణి ఇప్పుడు సోషల్ మీడియాలో సేదతీరుతోంది. యువతిలా మారిపోయి హాట్ ఫొటోలు వీడియోలు రిలీజ్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. నెట్టింట్లో ఆమె అకౌంట్లకు లక్షల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారు. నిత్యం ఆమె వారితో తన విషయాలను పంచుకుంటూ తెగ సందడి చేస్తోంది. అలాగే లెటెస్ట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇక ఆమెతో పాటు ఆమె కూతురు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వరుసబెట్టి వీడియోలు, ఫొటోలు రిలీజ్ చేస్తూ తెగ వైరల్ అవుతోంది.

నటి సురేఖవాణి కూతురు తాజాగా సుప్రీత నాయుడు కొన్ని తాజాగా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వర్షంలో తడుస్తూ అందాలను ఆరబోస్తున్న ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. హీరోయిన్ ను మించి ఆమె ఇన్ స్ట్రాగ్రాంలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సురేఖ వాణి అంతకుముందు తన కూతురుతో రకరకాల ఫోజుల పెట్టి దిగి సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. తాజాగా సుప్రీత తన అందాలను షేర్ చేసుకుంటూ అభిమానులను అలరిస్తోంది.

సుప్రీత త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేలా కనిపిస్తోంది. అందుకు శిక్షణ తీసుకుంటుందని కొందరు ప్రచారం చేశారు. అయితే సురేఖవాణి మాత్రం అలాంటిదేమీ లేదని కరోనా సమయమైనందున ప్రస్తుతం ఎలాంటి ప్రయోగం చేయడం లేదని, ఆ తరువాత ఆలోచిస్తామని అంటోంది. సుప్రీత ఫోజులు చూస్తే త్వరలోనే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కవే ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్. సుప్రీత ‘అరెరే మనసా’ అనే బ్యాక్ రౌండ్ సాంగ్లో డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

https://www.instagram.com/p/CPnrIPkpep3/?utm_source=ig_web_copy_link

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper