Homeఎంటర్టైన్మెంట్Rashi Khanna: బ్రా లేకుండా బటన్స్ విప్పేసిన రాశి ఖన్నా... అందాలకున్న అడ్డు తెరలు తీసేసిన...

Rashi Khanna: బ్రా లేకుండా బటన్స్ విప్పేసిన రాశి ఖన్నా… అందాలకున్న అడ్డు తెరలు తీసేసిన బోల్డ్ బ్యూటీ!

Rashi Khanna
Rashi Khanna

Rashi Khanna: ఢిల్లీ భామ రాశి ఖన్నా బోల్డ్నెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఈ మధ్య బాలీవుడ్ మీద కన్నేసిన ఈ బ్యూటీ స్కిన్ షోలో హద్దులు చెరిపేస్తుంది. రాశి ఖన్నా తీరు చేసిన జనాలు హవ్వా అంటూ ఆశ్చర్యపోతున్నారు. రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేసింది. లో దుస్తులు ధరించకుండా కోటు ధరించి, ఆపై బటన్స్ తీసేసింది. ఇక రాశి యద అందాలు కవ్విస్తుండగా కుర్రాళ్ళకు కునుకు దూరమైంది.

రాశి ఖన్నా తెలుగులో ఓ స్థాయికి ఎదిగారు. అయితే స్టార్ హీరోయిన్ హోదా పొందలేకపోయారు. రాశి ఖన్నా నటించిన టాప్ స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. జై లవకుశ మూవీలో రాశి ఖన్నాకు ఆయనతో జతకట్టే ఛాన్స్ దక్కింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయం నమోదు చేసింది. అయినా స్టార్ హీరోలు రాశి ఖన్నాను పట్టించుకోలేదు. ఆమె కెరీర్ మొత్తం టైర్ టు హీరోలతోనే సరిపోయింది.

2019లో రాశి ఖన్నాకు బాగా కలిసొచ్చింది. ఆ ఏడాది ఆమె ఖాతాలో సూపర్ హిట్స్ పడ్డాయి. ప్రతిరోజూ పండగే, వెంకీ మామ చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్నారు. ప్రతిరోజూ పండగే రూ. 35 కోట్లకు పైగా షేర్ తో భారీ విజయం సాధించింది. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దర్శకుడు మారుతి ఈ చిత్రానికి తెరకెక్కించారు.

Rashi Khanna
Rashi Khanna

అయితే ఆ నెక్స్ట్ ఇయర్ ఆమె కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంది. వరల్డ్ ఫేమస్ లవర్ లో బోల్డ్ రోల్ చేయడం రాశి కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపింది. సాహసం చేసి శృంగార సన్నివేశాల్లో నటిస్తే.. సినిమా మాత్రం డిజాస్టర్ అయ్యింది. వరల్డ్ ఫేమస్ లవర్ ఫెయిల్యూర్ అనంతరం రాశి ఖన్నాకు తెలుగులో ఆఫర్స్ రాకపోవడం కొసమెరుపు.

కొంచెం గ్యాప్ ఇచ్చి గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది. గోపి చంద్ కి జంటగా పక్కా కమర్షియల్, నాగ చైతన్యతో థాంక్యూ చిత్రాలు చేసింది. ఇవి రెండూ పరాజయం పొందాయి. దీంతో రాశి ఖన్నాకు టాలీవుడ్ లో సినిమా ఆఫర్స్ వచ్చే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇటీవల ఫార్జి అనే వెబ్ సిరీస్ చేసిన రాశి ఖన్నా సక్సెస్ అందుకుంది. రాశి బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుండగా… ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా యోధ చిత్రం చేస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

rain forecast for AP

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
Oktelugu Epaper