spot_img
Homeట్రెండింగ్ న్యూస్Fish Bite : అక్కడ పట్టేసిన చేప.. ఈ కష్టం పగోడికి రావద్దు వైరల్ వీడియో

Fish Bite : అక్కడ పట్టేసిన చేప.. ఈ కష్టం పగోడికి రావద్దు వైరల్ వీడియో


Fish Bite :
మాంసాహారాల్లో చేపలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే అవి త్వరగా జీర్ణం అవుతాయి. మేక, గొర్రె మాంసం తింటే 72 గంటలు, కోడి మాంసం తింటే 32 గంటలు, అదే చేపలు తింటే 7 గంటల్లో జీర్ణం అవుతాయి. గొర్రె, మేక మాంసాలతో పోలిస్తే చేపలు తొందరగా జీర్ణం అవుతున్నాయి. అందుకే మన కడుపుపై ఎలాంటి ప్రభావం పడదు. దీంతో చాలా మంది చేపలు తినడానికే ఇష్టపడతారు. కానీ చేపలు పట్టడం అందరికి రాదు. కొందరు చూస్తుంటారు. కానీ కొందరు మాత్రం వాటిని దొరకబుచ్చుకోవడంలో పైచేయి సాధిస్తారు.

చేపల వేట అందరికి సాధ్యం కాదు. మ్యాజిక్ తో వాటిని దొరకబడుతుంటారు. అవి కూడా తెలివితో తప్పించుకుంటాయి. కానీ ఇక్కడో విచిత్రం జరిగింది. చేపల వేటకు వెళ్లిన ముగ్గురికి ఓ పెద్ద చేప దొరికింది. అయితే అది తన నోటిని ఒకరి మర్మాంగం దగ్గర కరిచింది. అలాగే పట్టుకుని ఉండటంతో మిగతా ఇద్దరు అతి కష్టం మీద దాన్ని తొలగించారు. అప్పుడు అతడి వేదన చూస్తే పాపం అనిపిస్తుంది. చేప కోసం పాపం పసివాడు అనాలనిపించింది. సహజంగా ఇలాంటి కష్టం ఎవడికి రాకూడదని అనుకుంటాం.

చేపను తొలగించే క్రమంలో అతడు పంచ ప్రాణాలు గాల్లోనే కలిశాయేమో అనిపిస్తుంది. అది ఎంతకీ విడవదు. ఇతడికేమో ప్రాణాలు పోయేంత బాధ. పాపం ఏం చేస్తాం మనం. చూడటమే తప్ప. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మనకు అయ్యో పాపం అనుకోవడమే కానీ ఏం చేయలేం. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వారి కష్టం దేవుళ్లకే ముట్టాలి అనుకుంటున్నారు. చేప వారిని అంతలా బాధించింటే వారు ఏం పాపం చేశారో అనే కామెంట్లు సైతం వస్తున్నాయి.

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి కాకతాళీయమో కావాలని చేసినవో తెలియకున్నా వారిని గమనిస్తే మనకు వారి మీద జాలి, దయ కలుగుతాయి. సంఘటన స్థలంలో మనం ఉండం కాబట్టి అయ్యో అని నోరెళ్లబెట్టడం తప్ప చేయాల్సింది ఏముండదు. కానీ కొన్ని మనకు చిరకాలం గుర్తుండిపోతాయి. కొన్నింటిని మనం మరచిపోతాం. ఈ సంఘటన మాత్రం అందరిలో బాధ కలిగించింది. చేప నుంచి అతడిని విడిపించడానికి వారు పడే పాట్లు వర్ణనాతీతం.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Oktelugu Epaper