Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Wife Sneha Reddy: ట్రెండీ వేర్లో సూపర్ గ్లామరస్ గా అల్లు అర్జున్...

Allu Arjun Wife Sneha Reddy: ట్రెండీ వేర్లో సూపర్ గ్లామరస్ గా అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి… ఇది ఊహించని పరిణామం!

Allu Arjun Wife Sneha Reddy
Allu Arjun Wife Sneha Reddy

Allu Arjun Wife Sneha Reddy: ఓ స్టార్ హీరోతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే మరింత పాపులారిటీ దక్కుతుంది. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి అదే చేస్తున్నారు. స్నేహారెడ్డి తనకంటూ సపరేట్ ఇమేజ్ కలిగి ఉన్నారు. స్నేహారెడ్డి గ్లామర్ తన ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ ఆసక్తిరేపుతుంటాయి. గ్లామరస్ ఫోటో షూట్స్ చేసే ఏకైక టాలీవుడ్ స్టార్ వైఫ్ స్నేహారెడ్డి మాత్రమే. మహేష్ వైఫ్ ఫోటో షూట్స్ చేస్తారు గానీ వాటిని గ్లామరస్ ఫోటో షూట్స్ అనలేం. పైగా ఆమె మాజీ హీరోయిన్.

చెప్పాలంటే స్నేహారెడ్డి బాలీవుడ్ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. స్నేహారెడ్డికి పెళ్లయ్యిందంటే నమ్మడం కష్టమే. అంత స్లిమ్ అండ్ ఫిట్ గా ఉంటారు. దానికి కారణం శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకుంటారు. సాధారణంగా హౌస్ వైఫ్స్ బాడీ మీద అంత శ్రద్ధ చూపించరు. స్నేహారెడ్డి మాత్రం ఫిట్నెస్ ఫ్రీక్. యోగా, వ్యాయామం ఆమె దినచర్యలో భాగం. కేవలం హెల్తీ ఫుడ్ మాత్రమే తింటారు.

 

తన ఫ్యామిలీతో పాటు ప్రకృతిలో గడపడం కూడా ఆమె సౌందర్య రహస్యమట. తాజాగా స్నేహారెడ్డి క్రాఫ్ టాప్ లెహంగా ధరించి మెస్మరైజ్ చేశారు. ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది.స్నేహారెడ్డి ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మేడం మీరు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఏప్రిల్ 3న అల్లు అర్జున్ కొడుకు అయాన్ బర్త్ డే. స్నేహారెడ్డి ఈ వేడుక నిర్వహించారు. బంధు మిత్రుల సమక్షంలో అయాన్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఆయన బర్త్ డే ఫొటోల్లో అల్లు అర్జున్ కనిపించలేదు. పుష్ప మూవీ షూటింగ్ బిజీలో ఉండి బహుశా అల్లు అర్జున్ హాజరుకాలేకపోయారేమో. అయాన్ వయసు 9 ఏళ్ళు కావడం విశేషం. 2014లో తను జన్మించాడు. మరో రెండేళ్లకు అర్హ పుట్టింది. స్నేహారెడ్డికి తొమ్మిదేళ్ల అబ్బాయి ఉన్నాడంటే… ఎవరూ నమ్మరు.

Allu Arjun Wife Sneha Reddy
Allu Arjun Wife Sneha Reddy

2011లో స్నేహారెడ్డిని అల్లు అర్జున్ వివాహం చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. పెద్దల అనుమతితో ఒక్కటయ్యారు. అల్లు అర్జున్-స్నేహారెడ్డి వివాహానికి టాలీవుడ్ తరలివచ్చింది. 12 ఏళ్లుగా బన్నీ-స్నేహారెడ్డి అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. తనకు నచ్చిన రంగాల్లో రాణిస్తూనే స్నేహారెడ్డి కుటుంబాన్ని చక్కబెడుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్-స్నేహారెడ్డి దుబాయ్ వెళ్లి వచ్చారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper