spot_img
Homeట్రెండింగ్ న్యూస్Manchu Lakshmi : జానెడు గౌనులో మంచు లక్ష్మి స్కిన్ షో... అక్కా మనకు అవసరమా...

Manchu Lakshmi : జానెడు గౌనులో మంచు లక్ష్మి స్కిన్ షో… అక్కా మనకు అవసరమా అంటూ ట్రోల్స్!

Manchu Lakshmi : మంచు వారమ్మాయి కిరాక్ ఫోజులతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. ముంబై హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా స్కిన్ షో చేస్తుంది. షార్ట్ ఫ్రాక్ లో గ్లామరస్ ఫోటో షూట్ చేసిన మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చర్చకు తెరలేపారు. మంచు లక్ష్మి హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో నీకు ఈ డ్రెస్ అవసరమా మంచు అక్కా… అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ కామెంట్స్ ఆమె అసలు పట్టించుకోదు. చాలా కాలంగా మంచు లక్ష్మి ఈ ట్రోల్స్ ఫేస్ చేస్తున్నారు. 

 
మంచు ఫ్యామిలీపై ట్రోల్స్, మీమ్స్ చేసి బ్రతికేసే యూట్యూబ్ ఛానల్స్ పదుల సంఖ్యలో ఉన్నాయి. పని లేని వాళ్ళు చేసే కామెంట్స్ పట్టించుకుంటే జీవితంలో ఏమీ చేయలేం, అంటారు. కాగా మంచు లక్ష్మి ‘అగ్ని నక్షత్రం’ పేరుతో ఓ మూవీ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న అగ్ని నక్షత్రం విడుదలకు సిద్దమవుతుంది. అగ్ని నక్షత్రం చిత్రంలో మోహన్ బాబు కూడా నటించారని వినికిడి. మంచు లక్ష్మి ఈ చిత్రానికి నిర్మాత కూడాను. యాక్షన్ ఎపిసోడ్స్ లో ఇరగదీసింది. 
 
హీరోయిన్ గా ఎదగాలని మంచు లక్ష్మి ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తుంది. ఆమె కల మాత్రం నెరవేరలేదు. గుండెల్లో గోదారి, దొంగాట, లక్ష్మీ బాంబ్ చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా చేశారు. మోహన్ బాబు ముగ్గురు పిల్లలు విష్ణు, మనోజ్, లక్ష్మి పరిశ్రమలో ఎదగలేకపోయారు. ఒక్క స్టార్ కూడా లేని మంచు ఫ్యామిలీ రేసులో వెనుకబడిపోయింది. ఈ ఫ్యామిలీకి పరిశ్రమలో ప్రాతినిధ్యం లభించడం లేదు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మోహన్ బాబు ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా హాజరు కాలేదు. 
 
దానికి తోడు ఫ్యామిలీలో అంతర్గత కలహాలు చోటు చేసుకున్నాయి. మంచు బ్రదర్స్ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపు… విష్ణు మరొకవైపు చేరారు. మరి ఈ రెండు వర్గాల్లో మోహన్ బాబు ఎవరి వైపు అనేది తెలియదు. మనోజ్ వివాహానికి విష్ణు హాజరు కాలేదు. మే 20న మనోజ్ పుట్టినరోజు కాగా విష్ణు శుభాకాంక్షలు చెప్పలేదు. కుటుంబంలో విభేదాలు ఉన్నాయని వారే నేరుగా ఒప్పుకున్నారు. 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...

India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?

India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Jana Nayagan Advance Bookings

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..

Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Oktelugu Epaper