spot_img
Homeఎంటర్టైన్మెంట్Janhvi Kapoor Remuneration: చేతిలో ఒక్క హిట్టు లేదు..కానీ #NTR30 కి రెమ్యూనరేషన్ మాత్రం అంత...

Janhvi Kapoor Remuneration: చేతిలో ఒక్క హిట్టు లేదు..కానీ #NTR30 కి రెమ్యూనరేషన్ మాత్రం అంత ఇవ్వాలంట..నిర్మాతలకు చుక్కలు చూపించిన జాన్వీ కపూర్

Janhvi Kapoor Remuneration
Janhvi Kapoor Remuneration

Janhvi Kapoor Remuneration: అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా భారీ హైప్ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ కి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు.ఆమె ముట్టుకున్నా బాలీవుడ్ సినిమాలన్నీ భస్మం అయిపోయాయి.కానీ తనకి ఉన్న అందం వల్ల ఈ అమ్మడుకి కుర్రకారులో క్రేజ్ మామూలుగా లేదు.ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని తన తల్లిలాగానే ఎలేస్తుంది అనే నమ్మకం ఏమో, ఆమె రెమ్యూనరేషన్స్ విషయం లో నిర్మాతలకు ఇప్పటికీ చుక్కలు చూపిస్తుందట.

Also Read: NTR Emotional Comments: నాకు రక్త సంబంధం కంటే మీరే ఎక్కువ..అంటూ ఫ్యాన్స్ తో ఎమోషనల్ గా మాట్లాడిన ఎన్టీఆర్

కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకొని, స్టార్ హీరోలతో ప్రతీ భాషలో నటిస్తున్న టాప్ లీడింగ్ హీరోయిన్స్ కూడా ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట.ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతుందని ఆ మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.

Janhvi Kapoor Remuneration
Janhvi Kapoor Remuneration

అయితే ఈ చిత్రం లో నటించడానికి కోసం జాన్వీ కపూర్ 5 కోట్ల రూపాయిల పారితోషికం ని డిమాండ్ చేస్తుందట.ఇంత మొత్తం లో ప్రస్తుతం తో లీడింగ్ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న రష్మిక , పూజ హెగ్డే వంటి వాళ్ళు కూడా రెండు నుండి మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని మాత్రమే అందుకుంటున్నారు.అలాంటిది జాన్వీ కపూర్ తన తొలి తెలుగు సినిమాతోనే వాళ్ళని మించి తెలుగు లో మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిలు డిమాండ్ చేస్తుంది అంటే ఆమె క్రేజ్ ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు.

ఇంత ఖర్చు పెట్టి ఆమెని ఇక్కడకి తీసుకోవడం ఎందుకు దందాగా , మన టాలీవుడ్ లో వేరే హీరోయిన్స్ లేరా.ఎందుకు ఇలా డబ్బుల్ని వృధా చేస్తారు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వస్తున్నాయి.శ్రీ లీల సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ ని పెట్టుకుంటే సినిమాకి ఎంతో ప్లస్ అయ్యేదని ఈ సందర్భంగా అభిమానులు తెలిపారు.

Also Read:Sye Movie On Venu Madhav: ‘సై’ సినిమాలో వేణు మాధవ్ దర్శకత్వం వహించిన సన్నివేశాలు అవేనా..! షాకింగ్ నిజాలు బయటపెట్టిన రాజమౌళి

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Oktelugu Epaper