Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: కోటు వేసినా అనసూయలో ఏమాత్రం తగ్గని హాట్నెస్... చాటుగా నాభి చూపించి కేక పెట్టించిన స్టార్ యాంకర్ 

Anasuya Bharadwaj: కోటు వేసినా అనసూయలో ఏమాత్రం తగ్గని హాట్నెస్… చాటుగా నాభి చూపించి కేక పెట్టించిన స్టార్ యాంకర్ 

Anasuya Bharadwaj: అనసూయను జబర్దస్త్ ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. గురువారం వస్తుందంటే ఆమె అభిమానుల్లో గుండె దడ మొదలయ్యేది. ఇవాళ ఏ డ్రెస్ లో గ్లామర్ ఒలకబోస్తుందో అని ఎదురు చూస్తూ ఉండేవారు. బుల్లితెరకు గ్లామర్ యాంగిల్ పరిచయం ఘనత అనసూయదే. యాంకర్స్ అంటే నిండైన బట్టలు వేసుకోవాలనే ట్రెడిషన్ బ్రేక్ చేసింది. అనసూయ స్ఫూర్తితో యాంకర్స్ గా మారిన శ్రీముఖి, వర్షిణి, రష్మీ స్టార్స్ అయ్యారు. బుల్లితెరను దున్నేస్తున్నారు. కాగా పదేళ్ల జబర్దస్త్ ప్రయాణానికి అనసూయ స్వస్తి పలికింది.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

జబర్దస్త్ తో పాటు ఆమె టెలివిజన్ షోస్ కి పూర్తిగా దూరం అయ్యారు. ఇది మరింత బాధించే అంశం. అయితే కొంతలో కొంత సోషల్ మీడియా ద్వారా ఆమె తన ఆరాధకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో ఫోటో షూట్స్ షేర్ చేస్తూ పండగ చేసుకోండి అంటుంది. తాజాగా కోటు, ప్యాంటు ధరించి లేడీ బాస్ లుక్ లో కేక పుట్టించింది. అనసూయ కార్పొరేట్ గెటప్ అదిరిపోయింది. క్లాస్ అయినా మాస్ అయినా అనసూయలో గ్లామర్ యాంగిల్ ఉండాల్సిందే. అందుకే కోటు బటన్స్ తీసి… చాటుగా నాభిని చూపించి మనసులు ఘాటెక్కించింది.

అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక కామెంట్స్ కామన్ కాబట్టి, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు తమ ఫీలింగ్స్ తెలియజేస్తున్నారు. అనసూయను ఆంటీ అని ట్రోల్ చేసే వారి సంఖ్య ఇంకా తగ్గలేదు. ఇటీవల అనసూయ ట్రోలర్స్ ని అరెస్ట్ చేయించారు. అనసూయ కంప్లైంట్ మేరకు యాంకర్స్, నటులను ట్రోల్ చేస్తూ, అసభ్యకర పోస్ట్స్ పెడుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, పోలీసులు రిమాండ్ కి పంపారు. అయినా అనసూయపై సోషల్ మీడియా ట్రోల్స్ ఆగడం లేదు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఎవరేమనుకున్నా అనసూయకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. చేతినిండా అవకాశాలతో దూసుకుపోతుంది. ఒక్కో కాల్షీట్ కి అనసూయ రూ. 3 లక్షల వరకు తీసుకుంటున్నారట. సినిమాలతో పాటు సిరీస్లలో నటిస్తున్నారు. అలాగే ప్రమోషన్స్, షాప్ ఓపెనింగ్స్ అంటూ మరికొంత ఆదాయం ఆర్జిస్తోంది. అనసూయ నెలకు కోటి రూపాయలకు తగ్గకుండా సంపాదిస్తున్నారట. కాగా అనసూయ పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప పార్ట్ 1లో సమంత ఐటెం నంబర్ చేయగా… ఈసారి బోల్డ్ ఐటెం సాంగ్ అనసూయపై సుకుమార్ ప్లాన్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper