spot_img
HomeతెలంగాణKCR and Revanth Reddy: అసెంబ్లీలో కేసీఆర్‌ వద్దకు వెళ్లి రేవంత్‌ షేక్‌ హ్యాండ్‌.. వైరల్‌...

KCR and Revanth Reddy: అసెంబ్లీలో కేసీఆర్‌ వద్దకు వెళ్లి రేవంత్‌ షేక్‌ హ్యాండ్‌.. వైరల్‌ వీడియో

KCR and Revanth Reddy: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం(డిసెంబర్‌ 29న) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్‌ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. రెండేళ్ల తర్వాత అసెంబ్లీకి కేసీఆర్‌ఆవడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

పట్టుమని పది నిమిషాలు కూడా..
ఎప్పటి నుంచే కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుతున్నారు. ఆయన అనుభవం చెప్పాలని, ప్రభుత్వానికి సూచనలు చేయాలని, సలహాలు ఇవ్వాలని పేర్కొంటున్నారు. కానీ కేసీఆర్‌ మాత్రం అసెంబ్లీకి రావడానికి ఆసక్తి చూపడం లేదు. 2024లో బడ్జెట్‌ సమావేశాలకు హాజరయ్యారు. ఆరోజు బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకు ఉండి వెళ్లిపోయారు. తాజాగా అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌ ఈ రోజు కూడా పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేదు.

ప్రతిపక్ష నేత వద్దకే సీఎం..
ఇక సాధారణంగా చట్టసభల్లో అందరూ సీఎంను కలుస్తారు. సభల్లో నమస్కరిస్తారు. కానీ, తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి సముచిత గౌరవం ఇచ్చారు. తాను ముఖ్యమంత్రి అని భావించకుండా.. నేరుగా ప్రతిపక్ష నేతవద్దకు వెళ్లి షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. ఆయన వెంట విప్‌ ఆది శ్రీనివాస్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సీఎం ప్రతిపక్ష నేత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper