Homeమిర్చి మసాలాటెక్నాలజీతో కారోనాకి చెక్!

టెక్నాలజీతో కారోనాకి చెక్!

కరోనా వైరస్ ని నియంత్రించడాని వీలున్న ప్రతి మార్గాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వదలడం లేదు. కారోన కట్టడికి అవసరమైన అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిపై దేశ ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడం కోసం తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. ‘MyGov Corona help desk’ పేరుతో ఏర్పాటైన ఈ వాట్సాప్‌ హెల్ప్‌ డెస్క్‌ ద్వారా ప్రజలు కారోన వైరస్‌ కు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా తెలుసుకోవచ్చు. ప్రస్తుత వాట్సాప్‌ యూజర్లు అందరికీ ఈ హెల్ప్‌ డెస్క్‌ అందుబాటులో ఉండనుంది.

ఈ హెల్ప్‌ డెస్క్‌ సేవలు వినియోగించుకోవాలనుకునే వారు 9013151515 నెంబర్‌ను తమ ఫోన్లలో కాంటాక్ట్స్‌ లిస్టులో ఫీడ్‌ చేసుకుని, దాన్నుంచి ‘MyGov Corona help desk’ కు మెసేజ్‌ పంపించాలి. కరోనా వైరస్‌ కు సంబంధించి వదంతులు, తప్పుడు వార్తలు ప్రచురితమైనప్పుడు, అబద్ధపు పుకార్లు ప్రచారమైనప్పుడు ప్రజలు నిజానిజాలు తెలుసుకోవడానికి ఈ హెల్ప్‌ డెస్క్‌ ఉపయోగపడనుంది. వైరస్‌ విస్తరణపై ప్రజలను అలర్ట్‌ చేయడంలో, ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలను తెలియజేయడంలో కూడా ఈ డెస్క్‌ కీలకపాత్ర పోషించనుంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper