Rahul Gandhi Caste Politics: రాహుల్ గాంధీ నోటికి అదుపులేకుండా పోతోంది. ఎప్పుడు ఏది మాట్లాడుతాడో.. అది దేశానికి ఎంత వ్యతిరేకమో కూడా తెలియకుండా ఉంది. నేపాల్ లో నెపోకిడ్స్ కు వ్యతిరేకంగా జెన్ జెడ్ తిరుగుబాటు చేసింది ఇందుకేనేమో..
శశిథరూర్ మొన్న చెప్పింది ఇదే.. పార్టీ ట్రాక్ రికార్డ్ బాగాలేకున్నా వ్యవహారశైలి విషయంలో కరెక్ట్ లేకపోతే పార్టీ మనుగడ సాగించలేదు అని చెప్పింది నిజం కదా.. నోటికి ఏం మాట్లాడుతాడో అర్థం కావడం లేదు.
ఓసారి మోడీ కులాన్ని తిట్టినందుకు కోర్టు అభసించింది. మరోసారి చైనా సైన్యం మనసైన్యాన్ని చితకబాదారని మాట్లాడుతాడు. విదేశాలతో వైరం వేళ మనదేశాన్ని సపోర్టు చేయాల్సిన ప్రతిపక్ష నేత రాహుల్ తీరు ఇప్పుడు చాలా వివాదాస్పద మవుతోంది.
ఎన్నిసార్లు కోర్టులు చీవాట్లు వేసినా రాహుల్ గాంధీ తీరుమారడం లేదు. ఈ దేశానికే ఆయనే పెద్ద దిక్కు అనుకుంటాడు. సైన్యం విషయంలో కూడా ఇలానే మాట్లాడుతాడు. బీహార్ ఎన్నికల వేళ మళ్లీ కులం మీద కాన్ సన్ ట్రేట్ చేస్తాడు.
నెపోకిడ్ రాహుల్ గాంధీ చేసింది క్షమించరాని నేరం.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.