Rahul Gandhi vs EC: రాహుల్ గాంధీ.. ఓటు చోరీ మిషన్.. నిజాయితీగా నమ్మి ప్రచారం చేస్తున్నాడా? లేదా ఆయన వ్యూహంలో భాగమా? వ్యవస్థలో అవకతవకలు ఉన్నాయి. వాటిని సరిదిద్దాలని ప్రయత్నమా.. దీన్ని అడ్డం పెట్టుకొని మోడీ దెబ్బ తీయాలనే కుట్ర కోణం ఉందా?
మహదేవ్ పూర సెగ్మెంట్ లో అవకతవకలు జరిగాయని రాహుల్ తెలిపారు. కానీ కాంగ్రెస్ గెలిచిన నాలుగు బెంగళూరు పరిధిలోని గెలిచిన నియోజకవర్గాల్లోనూ ఇదే పద్ధతి కనిపిస్తోంది. బీజేపీ గెలిచిన స్థానాల్లోనే కాదు.. బీజేపీ ఓడిన స్థానాల్లోనూ ఈ లోపాలున్నాయి..
ఈసీ పర్ ఫెక్ట్ గా లేదు. దీనికి ఈసీకి బాధ్యతను కట్టబెట్టడం కరెక్ట్ కాదు. డుప్లికేట్ ఓటర్లను ఏరివేయడం అంత ఈజీ కాదు.. ప్రతీ నియోజకవర్గంలోనూ ఈ ఓట్లు నమోదయ్యాయి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. దీనికి గెలుపోటములను లింక్ చేయడం తప్పు.
రాహుల్ నిజంగా వ్యవస్థలోని లోపాలు ఎత్తి చూపితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసిన ఈసీకి ఒప్పుకొని ఆ ప్రకారం రాహుల్ నడవాలి.
రాహుల్ గాంధీ ఎన్నికల కమీషన్ పై యుద్ధం వెనక కుట్ర కోణం? ఉందా? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.