బాలీవుడ్ బ్యూటీ సీరత్ కపూర్ కానీ సౌత్ యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించింది. Photo: Instagram
సినీ ఇండస్ట్రీలో అనేక మంది అందాల ముద్దుగుమ్మలు.. తొలి ఆఫర్ తోనే ఆకట్టుకున్నారు. అలాంటి హీరోయిన్స్ లో సీరత్ కపూర్ కూడా ఒకరు. Photo: Instagram
రన్ రాజా రన్ సినిమాతో వెండితెరకు పరిచయం అయింది ఈ బ్యూటీ. తక్కువ సినిమాలకే ఎక్కువ పాపులర్ అయ్యింది. Photo: Instagram
కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తే మరికొన్నింటిలో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ తో మెప్పించింది. Photo: Instagram
అయితే ఈ అమ్మడి నటనకు, గ్లామర్ కి ఎట్ట్రాక్ట్ అయ్యారు ప్రేక్షకులు. కానీ ఎందుకో స్టార్ ఇమేజ్ ఇవ్వలేకపోయారు. Photo: Instagram
సీరత్ కపూర్ చివరిగా ప్రియమణి ప్రధానపాత్రలో వచ్చిన భామాకమలం 2 వెబ్ సిరీస్ తో తన అభిమానులను అలర్ట్ చేసింది. Photo: Instagram
సినిమాల్లో స్పీడ్ తగ్గిన ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ క్రేజ్, స్పీడ్ తగ్గడం లేదు. ఫోటోలతో కిక్ ఎక్కిస్తుంటుంది. Photo: Instagram
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ ఉంటూ తన అందంతో కుర్రకారుని ఆకట్టుకోవడంలో తగ్గేదే లే అంటుంది సీరత్ కపూర్. Photo: Instagram
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Seerat kapoor overdose treat viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com