HomeఫోటోలుChaitanya- Sobhita : చైతన్య, శోభితల ఈ రేర్ ఫోటోలు చూశారా? ఫోటోలుసినిమా ఫొటోలు Chaitanya- Sobhita : చైతన్య, శోభితల ఈ రేర్ ఫోటోలు చూశారా? By Swathi Chilukuri Monday, 9 December 2024, 20:50 PM FacebookTwitterWhatsAppCopy URL Chaitanya- Sobhita Wedding Photos నాగ చైతన్య, శోభిత ధూళిపాళ డిసెంబర్ 4న పెళ్లి పీటలు ఎక్కారు వీరి పెళ్లి తెలుగు బ్రాహ్మణ స్టైల్ జరిగింది. ఇక పెళ్లి పనుల్లో ఇద్దరు సెలబ్రిటీలు అదరగొట్టడంతో వీరి పెళ్లి చర్చనీయాంశంగా మారింది. ఆసక్తికరమైన మరో విషయం ఏమిటంటే, ఈ జంట తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో త్వరగానే పంచుకున్నారు శోభిత ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. “మాంగల్యం తంతు నానే నా, మమ జీవిత హేతునా, కంఠే బధ్నామి శుభమే త్వమజీవ శారదాం సతం” అని రాసుకొచ్చింది. వీరి పెళ్లికి సంబంధించిన చాలా ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి ఇక వివాహానంతరం, ఈ జంట శ్రీశైలం మల్లన్న దేవస్థానాన్ని సందర్శించారు. అక్కడ వారు శివుని ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. వర్క్ ఫ్రంట్లో, శోభిత ధూళిపాళ వైజాగ్కు చెందినవారు. ఆమె రామన్ రాఘవ్తో తన అరంగేట్రం చేసింది. ఆ తర్వాత గూడచారి సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. మొత్తం మీద మేడ్ ఇన్ హెవెన్ వెబ్సిరీస్తో కూడా కీర్తిని పొందింది. TagsChaitanya- Sobhita PhotosChaitanya- Sobhita Wedding PhotosNaga ChaitanyaSobhitatollywood Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleSurya-AR Rahman : 20 ఏళ్ళ కుర్రాడి ముందు ఏఆర్ రెహమాన్ ని అవమానించిన హీరో సూర్య..మండిపడుతున్న అభిమానులు!Next articleUnstoppable 4 Show : నా సోదరుడు చిరంజీవి కి ఇది ఇచ్చేస్తున్నాను అంటూ బాలయ్య బాబు ఎమోషనల్ కామెంట్స్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Komaleeprasad Photoshoot : ఇన్ని అందాలు యాడ దాచావే ‘కోమలి’ Thursday, 18 December 2025, 21:42 PM Neha Sharma Photoshoot: అందాలన్నీ ఆరబోసిన ‘నేహా’.. చూసి తరించండి Thursday, 18 December 2025, 19:01 PM Preethi Pagadala Photoshoot : అందాల ‘ప్రీతీ’.. కాకరేపే సోయగం Wednesday, 17 December 2025, 22:11 PM Most Popular H1b Visa Delays : ఈ తప్పులు చేస్తే వీసా క్యాన్సిల్.. తానా NRI స్టూడెంట్ కోఆర్డినేటర్ డా.ఉమా గారి సలహాలు Thursday, 18 December 2025, 23:22 PM Haryana Vs Jharkhand: క్రికెట్ లో జార్ఖండ్ సంచలనం.. ఎవ్వరూ సాధించని ఘనత ఇదీ Thursday, 18 December 2025, 21:51 PM Komaleeprasad Photoshoot : ఇన్ని అందాలు యాడ దాచావే ‘కోమలి’ Thursday, 18 December 2025, 21:42 PM Cameron Green Health Issue: 25.20 కోట్లకు కొనుగోలు చేసిన KKR కు.. గ్రీన్ కున్న వ్యాధి తెలుసా? Thursday, 18 December 2025, 21:25 PM Load more ePaper