HomeఫోటోలుMeenakshi Chowdhury : అందమే అదరహో అనేలా ఫోటోలను పోస్ట్ చేసిన మీనాక్షి ఫోటోలుసినిమా ఫొటోలు Meenakshi Chowdhury : అందమే అదరహో అనేలా ఫోటోలను పోస్ట్ చేసిన మీనాక్షి లక్కీ భాస్కర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్యూటీ. By Swathi Chilukuri Wednesday, 19 February 2025, 16:38 PM FacebookXWhatsAppCopy URL Meenakshi Chowdhury సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుంది మీనాక్షి చౌదరి. ఈ దెబ్బతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ హవా నడుస్తుందనే చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా దూసుకుని పోతుంది మీనాక్షి. ఇక గత సంవత్సరం ది గోట్ సినిమాతో ఎంతో మందిని మెప్పించింది. ఆ తర్వాత లక్కీ భాస్కర్ సినిమాతో మరింత ఫేమ్ ను సంపాదించింది కూడా. లక్కీ భాస్కర్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బ్యూటీ. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ కూడా సత్తా చాటుతోంది. ఈ సినిమాలో తన నటనతో సత్తా చాటుతూ ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. TagsMeenakshi ChowdhuryMeenakshi InstagramMeenakshi PhotosSocial Media viraltollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleAllu Arjun : ఉగాదికి గుడ్ న్యూస్ చెప్పనున్న స్టైలిష్ స్టార్ బన్నీ.. ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్Next articleMonalisa: అతడు తాగుబోతా? ఇప్పుడు మోనాలిసా పరిస్థితి ఏంటి? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Monkey Devotion : ఆ హనుమంతుడే కోతి రూపంలో వచ్చాడా? బద్రీనాథ్‌లో సంచలనం రేపుతున్న వైరల్ వీడియో! Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Most Popular CJP Protest : జంతర్‌మంతర్ 2.0.. ఉద్యమం ఓడిందా? వ్యూహమే విఫలమైందా? Rahul Gandhi : ఇలాగే ఆందోళన కొనసాగిస్తే మోడీని గద్దె దించొచ్చట? Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ నుండి అపూర్వ అవుట్.. రోహిత్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్! Pawan Kalyan: తమిళ నాడు సీఎం విజయ్ తో పవన్ కళ్యాణ్ భేటీ.. పూర్తి వివరాలు మీకోసం! They Call Him OG: ఈటీవీ తలరాతని మార్చేసిన ‘ఓజీ’..TRP రేటింగ్స్ ఏ రేంజ్ లో వచ్చాయంటే! Epic Movie: ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’.. ఎందులో చూడాలంటే! Bloody Romeo Movie: ‘బ్లడీ రోమియో’ షూటింగ్ గురించి సెన్సేషనల్ అప్డేట్.. మరి ‘ఓజీ 2’ పరిస్థితి ఏంటి? Bigg Boss 10 Telugu: హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజే రామకృష్ణ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన నాగార్జున! Bigg Boss 10 Telugu: నాగార్జున ముందే రోహిత్ ని కడిగిపారేసిన అభిమాని..పరువు మొత్తం పోయింది!