Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..
Malavika Mohanan Looks Glamorous: కేరళ కుట్టి మాళవిక మోహన్ కు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతుంటారు. కోలీవుడ్‌లో మంచి సినిమాలు చేస్తూ క్రేజ్ సంపాదించింది ఈ బ్యూటీ.







