Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ స్టోరీ.. వెంకీ, మహేష్, దిల్ రాజు సందడి ఫొటోలు వైరల్
మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ పక్క పక్కన కనిపిస్తే చూడాలని చాలా మంది కోరుకుంటారు కదా. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే.







