HomeఫోటోలుKate Sharma: మార్డన్ మహారాణిగా కేట్.. కెవ్వు పుట్టిస్తున్న ఫోటోలు. ఫోటోలుసినిమా ఫొటోలు Kate Sharma: మార్డన్ మహారాణిగా కేట్.. కెవ్వు పుట్టిస్తున్న ఫోటోలు. By Swathi Chilukuri Monday, 23 December 2024, 13:04 PM FacebookTwitterWhatsAppCopy URL Kate Sharma కేట్ శర్మ గురించి ఎక్కువ మందికి పరిచయం లేకపోయినా సరే ఈ బ్యూటీని చాలా మంది ఫాలో అవుతుంటారు. టాప్ ముంబై మోడల్లలో ఒకరు ఈ బ్యూటీ. ఈమె మోడల్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించింది. మోడల్గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ సినీ పరిశ్రమలో విజయవంతమైన నటిగా పేరు సంపాదించింది. ఆమె సహస్రాబ్ది వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్లలో పనిచేసింది కేట్ శర్మ. కేట్ తన కొత్త ప్రాజెక్ట్ నుంచి కొన్ని ఫోటోలను పంచుకుంది. తెల్లటి దుస్తులు ధరించిన ఈ బ్యూటీ దేవదూతలా కనిపిస్తోంది కదా. స్టూడియో యాష్ ఈవెంట్స్ షూటింగ్ కోసం మొదలు పెట్టిన ఈవెంట్ ఏజెన్సీ. ఇక ఈ బ్యూటీ ఫోటోలు తీసిన ఫోటో గ్రాఫర్ ఎవరు అంటే రోహిత్ కాంబ్లే . సన్నీ రాయ్ ఈమె మేకప్ ఆర్టిస్ట్. NewMe దుస్తుల బ్రాండ్. కేట్ శర్మ రూహదార్, మేరీ దుర్గా, తు మేరీ జిందగీ సినిమాల్లో నటించింది. మరి తర్వాత ఎలాంటి సినిమాల్లో కనిపించనుందో ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. TagsKate Sharmakate sharma actresskate sharma movieskate sharma photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleBreaking news : మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ను పట్టించిన అల్లు అర్జున్..మహారాష్ట్ర లో సంచలన ఘటన!Next articleRythu Dinotsavam 2024: రైతు దినోత్సవం : ఆదర్శం ఈ రైతు దంపతులు.. నెలకు లక్షల రూపాయల ఆదాయం.. వీరి సక్సెస్ స్టోరీ ఏంటంటే..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Sonam Bajwa Photoshoot: నీ ఓరచూపుల కనులు గుచ్చుకుంటున్నాయి సోనమ్ Saturday, 6 December 2025, 19:01 PM Ananya Nagalla Photoshoot: తెలుగుపిల్ల తెరచాటు అందాలు Friday, 5 December 2025, 21:42 PM Anasuya Bharadwaj Photoshoot : అనసూయ.. ఇంత అందం ఏడ దాచావమ్మా! Friday, 5 December 2025, 12:46 PM Most Popular Sleeping Drooling While: నిద్రపోతున్నప్పుడు నోటి నుంచి లాలాజలం కారుతుందా? Sunday, 7 December 2025, 22:00 PM Rohit Sharma : కేక్ తింటే లావైపోతాను.. యశస్వి ఇచ్చినా నో చెప్పిన రోహిత్.. కారణం అదే.. Sunday, 7 December 2025, 21:46 PM Maruti Suzuki: మిడిల్ క్లాస్ కు మారుతి సుజుకి నుంచి అతి తక్కువ ధరలో కారు..త్వరపడండి Sunday, 7 December 2025, 21:00 PM Woman Cheating : మగాళ్లు కనిపిస్తే చాలు.. ఈమెలో కామం కట్టలు తెంచుకుంటుంది.. Sunday, 7 December 2025, 20:57 PM Load more