HomeఫోటోలుAnu Emmanuel : సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో బిజీ ఈ హీరోయిన్.. ఫోటోలుసినిమా ఫొటోలు Anu Emmanuel : సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో బిజీ ఈ హీరోయిన్.. ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈమెకు సరైన ఒక్క హిట్ కూడా పడలేదు. By Swathi Chilukuri Wednesday, 13 November 2024, 17:45 PM FacebookXWhatsAppCopy URL Anu Emmanuel నాని సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ఇమ్మాన్యూల్.Photo Credit Instagram ఈ సినిమా తర్వాత అమ్మడు స్టార్ హీరోయిన్ అవుతుందని చాలా మంది భావించారు.Photo Credit Instagram స్టార్ కాదు కదా ఐరన్ లెగ్ అనే టాక్ ను సంపాదించుకుంది ఈ నటి. దీంతో కాస్త అవకాశాలు తగ్గాయనే చెప్పాలి.Photo Credit Instagram ఆల్మోస్ట్ అందరూ స్టార్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈమెకు సరైన ఒక్క హిట్ కూడా పడలేదు.Photo Credit Instagram హిట్స్ లేకపోయినా సరే స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లను మాత్రం సంపాదించింది. అయినా సరే నో రిజల్ట్.Photo Credit Instagram తెలుగు సినిమాల్లో ఆఫర్లు కరువు అవడంతో కన్నడ, తమిళ్ ఇండస్ట్రీలో నటించింది.Photo Credit Instagram ఆ ఇండస్ట్రీల్లో కూడా పెద్దగా అమ్మడుకు హిట్లు రాలేవు.. అందం ఉన్నా సరే అదృష్టం లేకపోవడంతో సినిమాలకు దూరం అయిందనే చెప్పాలి.Photo Credit Instagram మొత్తం మీద సోషల్ మీడియాలో బిజీ గా మారి పోస్టులు పెడుతూ కుర్రకారుకు మత్తెక్కిస్తుంటుంది.Photo Credit Instagram TagsAnu EmmanuelAnu Emmanuel Hot photosAnu Emmanuel PhotsAnu Emmanuel Viral Photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleKartika Poornami: మంచి భర్తను కోరుకునేవారు కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయాలి..Next articleRam Charan: వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీ లో రామ్ చరణ్..ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోయి సర్ప్రైజ్ ప్లాన్ చేసిన డైరెక్టర్! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Sampoornesh Babu: వివాదాస్పద ఇంటర్వ్యూ.. ఆ జర్నలిస్టు అసలు రంగు బయటపెట్టిన సంపూర్ణేష్ బాబు.. వైరల్ వీడియో Most Popular The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్! 2026 Suzuki Hayabusa Special Edition : కుర్రకారు కలల బైక్.. ధర ఎంతో తెలుసా? Sundar Pichai : ‘నువ్వు ఒక మాన్ స్టర్’.. సుందర్ పిచాయ్ ముఖం మీదే అనేసిన ట్రంప్.. తర్వాత ఏమైందంటే?