Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉన్నాడు. అతని తర్వాత స్థానంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) ఉండటం విశేషం… రాజమౌళి వరుసగా 12 సక్సెస్ లను సాధిస్తే అనిల్ రావిపూడి ఇప్పటివరకు ఎనిమిది విజయాలను సాధించి తనదైన రీతిలో సత్తా చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. రీసెట్స్ ముహూర్తాన్ని జరుపుకున్న ఈ సినిమా తొందర్లోనే రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు. తద్వారా ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంటాడా? అలాగే వరుసగా తొమ్మిదో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని మూడోవ హిట్ ను సాధిస్తాడా? లేదా అనే విషయాల పట్ల కూడా సరైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు తెలుగు సినిమా సక్సెస్ రేట్ ని పెంచడంలో చాలావరకు కృషి చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండడమే కాకుండా ఆయనకంటూ గొప్ప గుర్తింపుని తీసుకొచ్చే విధంగా సినిమాలోని ఎలిమెంట్స్ అయితే ఉంటాయి.
అందుకే ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా చూసిన యావత్ ప్రేక్షకులందరు ఎంజాయ్ చేస్తూ ss సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. ఇక ఆయన చేసే సినిమాలు రొటీన్ రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలే అయినప్పటికి ఆయన సినిమాలోని సీన్స్ లో ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది. అది ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. తద్వారా ఆయన ప్రతి సినిమాని ఒక వండర్ గా తెరకెక్కిస్తూ సూపర్ సక్సెస్ లను సాధించడంలో కీలక పాత్ర వహిస్తూ వస్తున్నాడు.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?
మరి తను చేసిన ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న అనిల్ రావిపూడి ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లుగా నిలవడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి.
ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి ఆయన కంటూ ఒక గొప్ప గుర్తింపును పొండాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇక మీద రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకొని ఫెయిల్యూర్స్ లేని దర్శకుడిగా మంచి ఆదరణను అందుకోవాలని కోరుకుందాం.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!