Eesha Rebba Pics: వంపు, వయ్యారాలతో అదరగొట్టేస్తున్న ఈషా రెబ్బా..
Eesha Rebba: ఈషా రెబ్బా తెలుగు చిత్రాలతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. త్వరగానే సౌత్ ఇండస్ట్రీ లో ఈమె ప్రసిద్ధి చెందింది. ఈ బ్యూటీ అంతక ముందు ఆ తర్వాత, ఆవే, అరవింద సమేత వీర రాఘవ వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించింది.







