HomeఫోటోలుDeepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ.. ఫోటోలుసినిమా ఫొటోలు Deepthi Sunaina: ఈ భామ సొగసులు మామూలుగా లేవుగా..అందాల వరదండీ బాబూ.. Deepthi Sunaina దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. By Swathi Chilukuri Tuesday, 13 May 2025, 12:21 PM FacebookXWhatsAppCopy URL Deepthi Sunaina దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. షణ్ముఖ్, దీప్తి జంట గతంలో ఓ రేంజ్ లో పాపులర్ అయింది. అప్పటి నుంచి ఈ ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక దీప్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన పాపులారిటీ ఏకంగా ఆమెను బిగ్ బాస్ కు కూడా పంపేలా చేసింది. అయితే షణ్ముఖ్, దీప్తిలు దూరం అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ తర్వాత దీప్తి కి మంచి మంచి ఆఫర్లు వస్తాయి అనుకుంటే చాలా డల్ అయిపోయింది. ఊహించిన రేంజ్ లో ఆఫర్లు అందుకోలేక పోయింది ఈ బ్యూటీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. TagsDeepthi Sunainadeepthi sunaina photosInstagram PhotostollywoodTollywood Actress Share FacebookXWhatsAppCopy URL Previous articlePawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక శుభవార్త..ఒక చేదువార్త..ఈ ఏడాది పుట్టినరోజుకి అది లేనట్టే!Next articleHealth Care : శరీరంలో ఈ ఐదు ప్రదేశాల్లో ఎక్కువగా శుభ్రం చేయకండి.. ఎందుకో తెలుసా? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Telugu cinema: మరో మూడు రోజుల్లో రిలీజ్.. సినిమా లీక్.. Allu Arjun Family : అల్లు అర్జున్ కుటుంబంపై ఎందుకు అంత అసూయ? Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే? KTR The Paradise : నాని ‘ప్యారడైజ్’ కోసం చాలా ఏళ్ల తర్వాత థియేటర్ కు కేటీఆర్.. కారణమదే.. Sampoornesh Babu: వివాదాస్పద ఇంటర్వ్యూ.. ఆ జర్నలిస్టు అసలు రంగు బయటపెట్టిన సంపూర్ణేష్ బాబు.. వైరల్ వీడియో Most Popular Pawan Kalyan: ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలెట్టిన పవన్ కళ్యాణ్.. వైసీపీ మొత్తం ఖాళీ అవుతోంది! Jeep Wrangler Whitecap Mojito : ఏం జీప్ మామ ఇదీ.. చూస్తేనే కొనాలనిపించే ఫీచర్స్ The Traitors: తేజ సజ్జ ‘ట్రైటర్స్’ షోలో పాల్గొనబోయే 20 మంది కంటెస్టెంట్స్ వీళ్ళే! Bigg Boss 10 Telugu: హీరో రామ్ కజిన్ ‘బిగ్ బాస్ 10’ లో ఒక కంటెస్టెంట్ గా ఉన్నాడు.. ఎవరో చెప్పగలరా! Bigg Boss 10 Telugu: షాలిని దెబ్బకు తగ్గుతున్న రోహిత్ ఓటింగ్.. ఈ వారం ఏ స్థానంలో ఉన్నాడంటే! Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో త్రిగున్ కు పిచ్చిపటేసింది.. ఏంటీ ప్రవర్తన..అమన్ పై అత్యంత నీచమైన భాష! Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్!