Shanvi Srivastava: అందాల జాతర హో.. తెలుగు సినిమాల్లో నటించుకున్నా ఫోటోలతో అలరిస్తుంది కదా శాన్వీ..
తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా నటించి టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిన తారలు ఎందరో ఉన్నారు. అందులో శాన్వీ శ్రీవాత్సవ ఒకరు. ఈ అందాల ముద్దుగుమ్మ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పుట్టింది.
Written By:
Swathi Chilukuri , Updated On : August 16, 2024 / 11:17 AM IST
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.