Shanvi Srivastava : శాన్వీ శ్రీవాస్తవ బోల్డ్ పిక్స్ చూస్తే భరించడం కష్టమే..
'అడ్డా', 'రౌడీ', 'ప్యారే మే పడిపోయానే' వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. కానీ ప్రస్తుతం పెద్దగా హిట్ సినిమాలు లేకపోవడంతో ఆమె అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.






