HomeఫోటోలుSisters: అందం, ఆరాధించే అభిమానులు ఉన్నా ఈ అక్కాచెల్లెళ్లను ఎవరు పట్టించుకోవడం లేదా? ఫోటోలుసినిమా ఫొటోలు Sisters: అందం, ఆరాధించే అభిమానులు ఉన్నా ఈ అక్కాచెల్లెళ్లను ఎవరు పట్టించుకోవడం లేదా? By Swathi Chilukuri బుధవారం, 18 సెప్టెంబర్ 2024, 15:00 FacebookTwitterWhatsAppCopy URL Neha Sharma and Aisha Sharma Photoshoot Stills నేహా శర్మ, ఆయిషా శర్మల గురించి ఎక్కువ పరిచయం లేకున్న వీరి ఫోటోలు మాత్రం ఫుల్ వైరల్ అవుతుంటాయి. ఇద్దరు కూడా అక్కాచెళ్లెల్లు. Photo: Instagram దేవకన్యలకు కూడా తీసిపోనంత అందంగా ఉంటారు. కానీ వీరి డ్రెస్సింగ్ మాత్రం కొన్ని సార్లు యూత్ కోసం అన్నట్టుగా ఉంటుంది. Photo: Instagram చిరుత సినిమాలో నటించిన నేహా పరిచయమే! ఇక పాపులర్ యాడ్స్లో కనిపించిన ఐశా.. కూడా చాలా మందికి సుపరిచితమే. Photo: Instagram చిన్నప్పటి నుంచే సినిమాల్లో రాణించాలని ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలలు కన్నారట. Photo: Instagram ఎన్నో ఆశలు పెట్టుకున్నా సరే వీరు ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయారు. ఇందులో ఇద్దరు కూడా ఫెయిల్యూర్ గానే మిగిలారు. Photo: Instagram అందం, ఆరాధించే అభిమానులున్నా కూడా.. మేకర్స్ నుంచి ఛాన్సులు రావడం లేదు. Photo: Instagram సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ మరింత నెటిజన్ల అట్రాక్షన్ వచ్చేలా చేస్తున్నారు. Photo: Instagram వీరిని చూస్తున్న ఫ్యాన్స్.. ఈ అక్కాచెల్లెళ్లకు సినిమా ఛాన్సులు ఇవ్వండి అంటూ మేకర్స్ ను కోరుతున్నారు. Photo: Instagram TagsAisha SharmaInstagram PicsNeha SharmaPhoto GalleryViral Pictures Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleWestern Carriers IPO Day 4 : వెస్ట్రన్ క్యారియర్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు మంచి స్పందన.. సబ్ స్క్రిప్షన్ స్టేటస్, రివ్యూ.. దరఖాస్తు చేయాలా వద్దా?Next articleTamil Nadu: చివరి సెల్ఫీ అన్నాడు.. జీవిత సత్యం చెప్పాడు.. ఏమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు! Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Ashu Reddy Glamorous Pics: ఎద అందాలతో గత్తరలేపుతున్న అషూ.. ఏం అందం సామీ గురువారం, 14 ఆగస్ట్ 2025, 14:25 Disha Patani Latest Photos: ‘ప్యాంట్’ వేసుకోవడం మరిచిపోయిన పాప.. ఏ ‘దిశ’లో చూసినా కెవ్వు కేక గురువారం, 14 ఆగస్ట్ 2025, 11:29 Nidhhi Agerwal Latest Pics: చీరలో మెరిసిన నిధి అగర్వాల్ బుధవారం, 13 ఆగస్ట్ 2025, 16:18 Most Popular Great Tsunami Wall Japan: వేల మొక్కల్ని కాపాడేందుకు.. సునామి నుంచి రక్షణకు.. జపాన్ చేసిన అద్భుతం! గురువారం, 14 ఆగస్ట్ 2025, 21:27 Pawan Kalyan OG: టాలీవుడ్ ఆశలన్నీ ఇక ‘ఓజీ’ పైనే..డైరెక్టర్ సుజిత్ ని నమ్మొచ్చా? గురువారం, 14 ఆగస్ట్ 2025, 20:51 War 2 Opening Day Collection: ‘వార్ 2’ కి తెలుగు లో ‘కింగ్డమ్’ కంటే తక్కువ ఓపెనింగ్స్..ఎన్టీఆర్ కి ఘోరమైన అవమానం! గురువారం, 14 ఆగస్ట్ 2025, 20:44 Coolie Nagarjuna Character: ఇంత చిన్న క్యారక్టర్ కోసం 6 సార్లు కథ విన్నాడా..? నాగార్జున జడ్జిమెంట్ పై సందేహాలు! గురువారం, 14 ఆగస్ట్ 2025, 20:37 Load more