Chitrangda Singh overdose treat viral on social media
చిత్రాంగద సింగ్ గురించి కొంతమందికి తెలియకపోయినా చాలా మందికి బాలీవుడ్ నటి పరిచయమే. ఈమె ఒక మోడల్. Photo: Instagram
ఈ అమ్మడు ఆగస్టు 30, 1976 సంవత్సరంలో జన్మించింది. నటి తండ్రి మిలిటరీలో పనిచేసేవారు. అందుకే అతను ఉద్యోగరీత్యా పలు పట్టణాలకి బదిలీలు అయ్యేవారు. Photo: Instagram
చిత్రాంగద విద్యాభ్యాసం కూడా రాజస్థాన్ లో మొదలై, తరువాత పలు పట్టణాల్లో చదివి, చివరికి ఢిల్లీలో హోమ్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది. Photo: Instagram
ఈ అమ్మడు మోడలింగ్ లో తన ప్రతిభని ముందుగా చాటుకుంది. పలు కంపెనీల ప్రచార వీడియోలో పాల్గొంది కూడా. Photo: Instagram
తను చేసిన ఓ మ్యూజిక్ వీడియో వైరల్ అవటంతో అందరి దృష్టిని ఆకర్షించింది అమ్మడు. బాలీవుడ్ చిత్ర దర్శకులకు కూడా ఈ మ్యూజిక్ వీడియోతోనే పరిచయం అయింది. Photo: Instagram
ఈ అమ్మడు మొదటి సినిమా’హజారోన్ ఖ్వైషీన్ ఐసి’. ఈ సినిమాతోనే చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికి సుధీర్ మిశ్ర దర్శకత్వం వహించారు. Photo: Instagram
2005లో విడుదలైన ఈ సినిమాలో ఆమె చేసిన గీత రావు పాత్రకిగాను విశేషమైన స్పందన లభించడంతో ఈమెకు తిరుగు లేకుండా పోయింది. Photo: Instagram
ఈ సినిమా తర్వాత అదే సంవత్సరంలో ‘కల్: ఎస్టర్డే అండ్ టుమారో’ అనే సినిమాలో కూడా నటించింది చిత్రాంగద. ఇక ఈమె ఫోటోలు కూడా కుర్రకారును కట్టిపడేస్తుంటాయి. Photo: Instagram
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.