HomeఫోటోలుAyesha Khan: అందమైన పువ్వు కూడా ఈ బ్యూటీని చూసి అసూయ పడుతుందేమో.. ఫోటోలుసినిమా ఫొటోలు Ayesha Khan: అందమైన పువ్వు కూడా ఈ బ్యూటీని చూసి అసూయ పడుతుందేమో.. Ayesha Khan: సాంప్రదాయ దుస్తులు ధరించినా లేదా ఆధునిక ఫోటోలతో కనిపించినా సరే ఆయేషా లుక్స్ కిక్ ఇస్తాయి. By Swathi Chilukuri Thursday, 1 May 2025, 13:37 PM FacebookXWhatsAppCopy URL Ayesha Khan ఆయేషా ఖాన్ ఫ్యాషన్ ప్రయాణం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చక్కగా ఉంటూనే మంచి ఆటిట్యూడ్ తో కనిపిస్తుంది ఈ బ్యూటీ. ఆమె మృదువైన సౌందర్యాన్ని సీజన్ కు అనుగుణంగా రెడీ అవుతూ ఆకట్టుకుంటుంది. సాంప్రదాయ దుస్తులు ధరించినా లేదా ఆధునిక ఫోటోలతో కనిపించినా సరే ఆయేషా లుక్స్ కిక్ ఇస్తాయి. ఆమె సహజ సౌందర్యాన్ని వర్ణించడం కష్టమేనండోయ్. బిగ్ బాస్ సీజన్ 17లో కనిపించి మరింత కీర్తికి పొందింది ఈ ఆయేషా. బాల్వీర్ రిటర్న్స్‌లో కనిపించి అందరికీ పరిచయం అయింది ఈ బ్యూటీ. అప్పటి నుంచి ఆమె నటిగా, ఫ్యాషన్ ఐకాన్‌గా ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉంది. TagsAyesha KhanAyesha Khan PhotosbollywoodInstagram Photosviral photo Share FacebookXWhatsAppCopy URL Previous articleVictory Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం ఎఫెక్ట్, స్టార్ డైరెక్టర్ తో వెంకటేష్ మూవీ కన్ఫర్మ్!Next articleChar Dham Yatra: చార్ ధామ్ యాత్రకి వెళ్తున్నారా.. ఈ మిస్టేక్స్ చేయవద్దు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Tamil Nadu: రాత్రి అయితే చాలు ఎక్కడ చూసినా దయ్యాలే..వణికిపోతున్న ఓ గ్రామం కథ Bhagyashri Borse : ఒక్క హిట్ తో భాగ్యశ్రీ జాతకం మారిపోయింది.. రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది.. Hema Malini : వెండితెర పై హేమమాలిని బయోపిక్.. హీరోయిన్ గా నటించబోతున్నది ఎవరంటే.. Ranveer Singh: సోషల్ మీడియా కి ‘గుడ్ బై’ చెప్పేసిన ‘ధురంధర్’ హీరో రణవీర్ సింగ్.. కారణం ఏంటంటే.. Dhurandhar 2: ‘ధురంధర్’ దెబ్బ.. దావూద్ ఇబ్రహీం ముఠాలో ప్రకంపనలు.. పరారీ లో నాయకుడు.. Bollywood Vs Tollywood: 2025 లో టాలీవుడ్ ను డామినేట్ చేసిన బాలీవుడ్… ఇలా అయితే కష్టమే… Most Popular Bigg Boss 10 Telugu: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఆ ఇద్దరు ‘అగ్నిపరీక్ష 2’ కంటెస్టెంట్స్ అవుట్! Kalki Bhagwan : కల్కీ భగవాన్ కన్నుమూత.. క్లర్క్ నుంచి ఆధ్యాత్మిక గురువుగా.. 2019లో ఏం జరిగింది? Ritu Chowdary: రీతూ చౌదరి తో బ్రేకప్ చేసుకున్న డిమోన్ పవన్..సంచలనం రేపుతున్న పోస్ట్! 2026 Suzuki Hayabusa Special Edition : కుర్రకారు కలల బైక్.. ధర ఎంతో తెలుసా? Sundar Pichai : ‘నువ్వు ఒక మాన్ స్టర్’.. సుందర్ పిచాయ్ ముఖం మీదే అనేసిన ట్రంప్.. తర్వాత ఏమైందంటే? Perni Nani: పేర్ని నాని కి ఏమైంది.. స్థానిక ఎన్నికల్లో అంతే సంగతులా Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఒక్కడే.. కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్.. Jabardasth Ram Prasad : ఆటో రామ్ ప్రసాద్ కి సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా తొక్కసిన స్టార్ హీరో అతనేనా! Bajaj Pulsar NS400Z : బజాజ్ పల్సర్ NS400Zలో కీలక అప్డేట్.. 5-ఇంచ్ TFT డిస్ప్లేతో త్వరలో మార్కెట్లోకి!