NewsSaripodha Sanivaram Movie : సరిపోదా శనివారం లో విలన్ పాత్ర ను అలా ఎలా...

Saripodha Sanivaram Movie : సరిపోదా శనివారం లో విలన్ పాత్ర ను అలా ఎలా క్రియేట్ చేశారు..

Saripodha Sanivaram Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక కొత్త పోకడకు శ్రీకారం చుట్టిందనే చెప్పాలి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మన సినిమా స్టాండర్డ్ ని విస్తరించేలా చేసిన రాజమౌళిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. ఆయన వల్లే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఈ దశలో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. బాహుబలి సినిమా వచ్చినప్పటినుంచి ప్రతి సినిమా కూడా పాన్ ఇండియాలో రిలీజ్ అవుతూ మంచి వసూళ్లను రాబడుతున్నాయి. అందుకే తెలుగులో మీడియం రేంజ్ హీరోలుగా గుర్తింపు ఉన్న వాళ్ళు సైతం బాలీవుడ్ లో వందల కోట్ల కలెక్షన్లను రాబడుతూ అక్కడి స్టార్ హీరోలకు సైతం షాక్ ఇస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే నాని కూడా ‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను చేశాడు. ఇక ఈ సినిమాకి బాలీవుడ్ లో మంచి వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు మరోసారి ‘వివేక్ ఆత్రేయ’ దర్శకత్వంలో ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ లో ఎస్ జే సూర్య బర్త్ డే సందర్భంగా ఆయన విలనిజాన్ని హైలెట్ చేస్తూ ఈ టీజర్ ను డిజైన్ చేశారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమా ద్వారా ఎస్ జే సూర్య సరికొత్త విలన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఆయన విలనిజాన్ని రెగ్యులర్ ఫార్మాట్ కంటే కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. నరకాసురుడు అప్పట్లో జనాలను హింసించాడో అలాంటి మెంటాలిటీతో ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఎస్ జె సూర్య జనాన్ని హింసిస్తూ ఉంటాడు అనేది ఈ ట్రైలర్ లో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక అలాగే ఇంతకుముందు ఎస్ జే సూర్య మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక సైకో పాత్రలో నటించి మెప్పించాడు.

అయినప్పటికీ ఆ సినిమా మాత్రం డిజాస్టర్ గా మారడంతో ఆయనకు అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు. ఇక ఈ సినిమాలో కూడా మరొకసారి సైకో పోలీస్ ఆఫీసర్ గా ఆయన నటించబోతున్నాడు. మరి ఈ పాత్ర ఆయనకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది. దీని ద్వారా ఆయన తెలుగులో కూడా చాలా మంచి ఆఫర్లను అందుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ముఖ్యంగా వివేక్ ఆత్రేయ ఇంతకుముందే నానితో ‘అంటే సుందరానికి’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాని మరొకసారి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయనకి అవకాశం అయితే ఇచ్చాడు.

ఈ సినిమాతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నట్టుగా కూడా ఈ టీజర్ ని చూస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది…ఇక గత రోజుల నుంచి నాని హీరో గా వస్తున్న సినిమాలు అన్నీ కూడా చాలా మంచి కథలతో వచ్చి సూపర్ హిట్లు గా నిలుస్తున్నాయి. చూడాలి మరి నాని ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అలాగే వివేక్ ఆత్రేయ కూడా నాని పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాడా లేదా అనేది…

Saripodhaa Sanivaaram - Not a Teaser | Nani | Priyanka | SJ Suryah | Vivek Athreya | DVV Danayya

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Nani: హీరో నాని ఏదో చేసేలానే ఉన్నాడే.. ఏంటీ సామీ ఈ ప్లానింగ్

Nani: 'అష్టాచమ్మా' సినిమాతో హీరోగా మారిన నటుడు నాని...ఆయన ఆ తర్వాత నాచురల్ స్టార్ గా మారిపోయాడు. ప్రతి ఒక్క ప్రేక్షకుడికి దగ్గరవ్వడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం...

The Paradise : ప్యారడైజ్ పరిస్థితి ఏంటి భయ్యా… రోజుకో వార్త వినిపిస్తుంది…

The Paradise : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ప్యారడైజ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్...

Most Popular

Today horoscope in telugu 14.7.2026 : ఈ ఐదు రాశుల వారికి ఈ రోజు ధనమే ధనం.....

'Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు త్రిగ్రహి కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉండే...

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ 1000 కోట్లు కొట్టబోతున్నాడుగా…

తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు కారణం ఏంటంటే వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తారు. వాళ్ళకి ఉండే మార్కెట్ కూడా చాలా ఎక్కువే కాబట్టి వాళ్ల...

Joseph Ravan: రావణ్ కు బ్రతికేహక్కు లేదు.. మరణశిక్ష పడే సెక్షన్ల కింద సంచలన కేసు

Joseph Ravan: జోసెఫ్ రావణ్ అరెస్టు ఒక ఎత్తు అయితే.. ఆయనపై నమోదైన కేసులు మరో ఎత్తు. ఏకంగా మరణశిక్షపడేలా సెక్షన్లు నమోదు చేశారని ఆయన తరుపు వాదిస్తున్న జడ శ్రావణ్ కుమార్...

AP land allotment: ప్రైవేటు సంస్థలకు ఉచితంగా ప్రభుత్వ భూమినా? నిజమెంత?

AP land allotment: ప్రభుత్వ భూములకు సంబంధించి కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రాజెక్టులకు గాను కేటాయించే భూములను విక్రయించేందుకు, రిజిస్ట్రేషన్లు జరిపేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇకనుంచి ఆ...

Mamata Banerjee Messi Controversy: ఓహో.. మమతాబెనర్జీ చివరికి మెస్సిని కూడా వదలలేదా ..బాప్ రే ఇంత జరిగిందా..

Mamata Banerjee Messi Controversy: 15 సంవత్సరాలపాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఏక ఛత్రాధిపత్యంగా పరిపాలించింది మమతా బెనర్జీ. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. కనీసం రోడ్ల మీదకి వచ్చే స్వేచ్ఛ ఇవ్వలేదు. దాడులు...
Exit mobile version