స్థూల జాతీయోత్పత్తిలో భారత్ అధ్వానస్థితిలో ఉందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈమేరకు ఆయన సోమవారం ట్వీట్ ద్వారా ఓ గ్రాప్‌ను పోస్టు చేశారు. ఇందులో బంగ్లాదేశ్, 3,8 శాతం, చైనా 1.9 శాతం, పాకాస్థాన్ -0.4 శాతం ఉంటే భారత్‌లో మాత్రం – 10.3 శాతం ఉందని పేర్కొన్నారు. కరోనా వల్ల ప్రతి 10 లక్షల మంది కాక్‌లో 30, మంది బంగ్లాదేశ్‌లో 34 మంది మరణిస్తే ఇండియాలో మాత్రం 83 మంది చనిపోతున్నారని రాహులు తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: India in dire straits graf tweets by rahul
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com