spot_img
Homeలైఫ్ స్టైల్Jio Sim: జియో సిమ్ లో ఎవరితో ఎంత సేపు మాట్లాడారో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు

Jio Sim: జియో సిమ్ లో ఎవరితో ఎంత సేపు మాట్లాడారో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు

JIO Sim: కాలగమనంలో మనం చేసే పనుల కన్నా.. ఇతరులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. గతంలో కావాల్సిన వారి సమాచారం సేకరించడానికి వారి పక్కన ఉండేవారితో చనువుగా ఉండి కలుసుకునేవాళ్ళం. కానీ చాలా మంది ఇప్పుడు సీక్రెట్ గా మొబైల్ లో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో తమను ఎవరూ గుర్తించరని అనుకుంటున్నారు. కానీ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నా.. అంతకుమించి సమాచారాన్ని తస్కరించే అవకాశాలు వస్తున్నాయి. ప్రధానంగా సిమ్ కంపెనీ ఆధారంగా ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చు. మీరు సమాచారం తెలుసుకోవాల్సిన వారు JIO సిమ్ వాడినట్లయితే చిన్న ట్రిక్ ద్వారా వారు ఎవరితో? ఎంతసేపు? మాట్లాడుతున్నారో ఈజీగా కనిపెట్టవచ్చు. అదెలాగో చూద్దాం..

టెలికమ్యూనికేషన్స్ రంగంలో Jio సంచలనాలు సృష్టిస్తుంది. మిగతా వాటి కంటే తక్కువ ఆఫర్స్ తో వినియోగదారులను ఇంప్రెస్ చేస్తుంది. దీంతో చాలా మంది Jio సిమ్ ను కొనుగోలు చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు దాదాపు Jio సిమ్ ను కలిగి ఉన్నారు. ఇదే సమయంలో Jio సిమ్ ఉన్న వారి డేటాను ఒకసారి వారి మొబైల్ ను తీసుకుని చిన్న ఓటీపీతో వారికి తెలియకుండా వారు ఎవరితో ఎంతసేపు మాట్లాడారో పూర్తిగా తెలుసుకోవచ్చు.

ముందుగా My Jio యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తరువాత స్విచ్ అకౌంట్ ను క్లిక్ చేయాలి. ఇప్పుడు లింగ్ అకౌంట్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఎవరి సమాచారం తెలుసుకోవాలని అనుకుంటున్నారో.. వారి జియో నెంబర్ ను ఎంట్రీ చేయాలి. ఈ సమయంలో వారి నెంబర్ కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని My Jio యాప్ లో ఎంట్రీ చేయాలి. వెంటనే ఆ నెంబర్ యొక్క డేటా మొత్తం డిస్ ప్లే అవుతుంది. కాల్స్, మెసేజ్ తో పాటు ఎంతసేపు మాట్లాడిన డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఈ విధంగా సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఎవరిదైతే సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారో వారి ఓటీపీని తెలుసుకుంటే సరిపోతుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper