Homeలైఫ్ స్టైల్Buttermilk Benefits: ఒక గ్లాసు మజ్జిగతో ఇన్ని రోగాలు మటుమాయం..

Buttermilk Benefits: ఒక గ్లాసు మజ్జిగతో ఇన్ని రోగాలు మటుమాయం..

Buttermilk Benefits
Buttermilk Benefits

Buttermilk Benefits: మజ్జిగతో మనకు ఎన్నో లాభాలుంటాయి. పెరుగు కంటే ఎక్కువ ప్రయోజనాలు మజ్జిగలో దాగి ఉన్నాయి. రోజులో ఎక్కువ సార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మజ్జిగ గుండె సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అధిక కొవ్వును నియంత్రిస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఎముకలను బలంగా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంద. శరీరానికి అవసరమయ్యే సోడియం, కాల్షియం అందిస్తుంది. మజ్జిగతో మనకు ఆరోగ్యం బాగుంటుంది.

శరీరంలో మెటబాలిజంను పెంచుతుంది. అధిక బరువును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదం చేస్తుంది. మజ్జిగలో ఒక టీ స్పూన్ తేనెను కలుపుకుని ఉదయాన్నే పరగడుపున తాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. క్రమం తప్పకుండా రెండు నెలల పాటు ఇలా చేస్తే ఊబకాయం సమస్య దూరం అవుతుంది. అజీర్తి, ఎసిడిటి సమస్యలకు చెక్ పెడుతుంది. అధిక బరువు తగ్గేందుకు మజ్జిగ ఉపయోగపడుతుంది. మజ్జిగ అన్నంలో మామిడి పండ్లను కలిపి తినడం వల్ల విటమిన్ ఎ మరియు డి శరీరానికి అధిక మోతాదులో అందుతాయి.

మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు కలిపి పిల్లలు పెద్దలు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనం. పావు కప్పు పెరుగును ఒక పాత్రలోకి తీసుకుని ఒక గ్లాసు నీళ్లు కలపాలి. ఉప్పు, జీలకర్ర పొడిని వేయాలి. బ్లెండర్తో ఆ మిశ్రమాన్ని పూర్తిగా కలుపుతూ పలచగా చేసుకోవాలి. దీన్ని భోజనంతో పాటు లేదా భోజనం తరువాత తీసుకోవడం వలన మంచి ఫలితం వస్తుంది. వేసవి కాలంలో శరీరం డీ హైడ్రేడ్ కాకుండా ఉండాలంటే సరైన సమయంలో నీటిని ఎక్కువగా తీసుకోవాలి. నీటికి బదులు పల్చని మజ్జిగ తాగడం వల్ల చల్లదనం తో పాటు ఇతర సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు.

Buttermilk Benefits
Buttermilk Benefits

మజ్జిగ వల్ల మనకు ఎన్నో లాభాలున్నాయి. పెరుగుకంటే మజ్జిగలోనే అధిక ప్రొటీన్లు ఉండటంతో మజ్జిగ రోజు తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. మజ్జిగ వల్ల మనకు ఒనగూరే ప్రయోజనాలు అనేకం. పాల నుంచే పెరుగు, మజ్జిగ వస్తాయి. కానీ పెరుగుకంటే మజ్జిగనే మనకు ఆరోగ్యం బాగు చేయడంలో దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో మజ్జిగ తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందరు ఈ విషయాన్ని తెలుసుకుని మజ్జిగను తీసుకుని ఆరోగ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper