Telangana Reservations: రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా అమలు చేసే దిశగా కీలక ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. బీసీ రిజర్వేషన్లనతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, ఇందుకోసం 2018 నాటి పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ నిర్ణయించింది.
Telangana Reservations: రిజర్వేషన్లను కోర్డు అడ్డుకుంటుందా?