Homeవార్త విశ్లేషణSAAMANYUDU: ‘సామాన్యుడు’ గా విశాల్ ఫస్ట్ లుక్

SAAMANYUDU: ‘సామాన్యుడు’ గా విశాల్ ఫస్ట్ లుక్

హీరో విశాల్ ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం నూతన దర్శకుడు తు.పా శరవణన్ తో జతకట్టారు. విశాల్ స్వయంగా తన విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ (VFF) బ్యానర్ పై ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. విశాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. విశాల్ 31వ చిత్రం టైటిల్ `సామాన్యుడు`. ఇది `నాట్ ఎ కామన్ మ్యాన్` అనేది ట్యాగ్ లైన్.

ఈ సంద‌ర్భంగా రిలీజ్‌చేసిన పోస్టర్ లో రౌడీల బ్యాచ్ ని బేస్ బాల్ బ్యాట్ తో చితక్కొడుతూ విశాల్ ఎగ్రెస్సివ్ గా కనిపిస్తున్నారు. ఈ మరియు పోస్టర్ అతను ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అని ట్యాగ్‌లైన్‌ను సమర్థిస్తుంది. విశాల్ సరసన డింపుల్ హయతి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో యోగి బాబు- బాబురాజ్ జాకబ్- పిఎ తులసి-రవీనా రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

విశాల్ కి ప‌లు చార్ట్ బస్టర్ ఆల్బమ్ లను అందించిన యువన్ శంకర్ రాజా సామన్యుడు చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కవిన్ రాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. `సామాన్యుడు` త్వరలో థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగ‌ణం:
విశాల్‌, డింపుల్ హ‌యాతి, యోగిబాబు, బాబురాజ్ జాక‌బ్‌, పి.ఎ.తుల‌సి, ర‌వీనా ర‌వి

సాంకేతిక వ‌ర్గం:
ద‌ర్శ‌కత్వం: తు.ప శ‌ర‌వ‌ణ‌న్‌
నిర్మాత: విశాల్‌
సంగీతం: యువ‌న్ శంక‌ర్‌రాజా
డిఒపి: క‌విన్‌రాజ్‌
ఎడిట‌ర్‌: ఎన్‌.బి శ్రీ‌కాంత్‌
ఆర్ట్‌: ఎస్ ఎస్ మూర్తి
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: వాసుకి భాస్క‌ర్‌
పిఆర్ఓ: వంశీ – శేఖ‌ర్‌
ప‌బ్లిసిటీ డిజైన్‌: విక్ర‌మ్ డిజైన్స్‌.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper