చైనాకు చెందిన కరోనా వ్యాక్సిన్ సినోఫామ్ ను తమ దేశంలో వినియోగించేందుకు వియత్నాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దాంతో దేశంలో వినియోగానికి వియత్నాం ప్రభుత్వం ఆమోదించిన మూడో వ్యాక్సిన్ గా అది నిలిచింది. ఇప్పటికే బ్రిటన్ కు చెందిన్ ఆక్స్ ఫర్డ్- ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు, రష్యాకు చెందన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు వియత్నాం ఆమోదం తెలిపింది. తాజాగా వ్యాక్సిన్ తో కలిపి ఇక నుంచి వియత్నం ప్రజల కోసం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Vietnam approves china vaccine
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com