భారత సైనికులు ఉగ్రవాదుల మధ్య జమ్ముకశ్మీర్ లో ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపోరాలోని త్రాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో భద్రతా బలగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మృతులను జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వారిగా గుర్తించారు. మరికొందరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో వారి కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Three terrorists were killed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com