కోవిషీల్డ్ టీకా తీసుకున్న వారిని కూడా అనుమతిస్తామంటూ ఇప్పటి వరకూ 16 ఐరోపా దేశాలు ప్రకటించడంపై సీరం ఇన్ స్టీట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ నిబంధనల్లో దేశాల వారీగా మార్పులు ఉంటాయని, పర్యాటకులు ఈ విషయంలో అప్పమత్తంగా ఉండాలని ఆయన తాజాగా ట్వీట్ చేశారు. సీరం తయారు చేసిన కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారు స్వేచ్ఛగా తమ దేశంలోకి రావచ్చని ప్రాన్స్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీకా తీసుకున్న వారిపై తప్పనిసరి క్వారంటైన్ వంటి కరోనా ఆంక్షలేవీ విధించబోమని ఫ్రాన్స్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: This is really good news but beware adar poonawalla
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com