Corona Positive To Niktha Dutta: బాలీవుడ్ నటి నికితా దత్తా కరోనా బారిన పడింది. తనతోపాటు తన తల్లికి కూడా కొవిడ్ సోకినట్లు పోస్ట్ పెట్టింది నికితా దత్తా అందరూ జాత్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ ఆహ్వానం లేని అతిథి ఎక్కువ రోజులు ఉండదని ఆశిస్తున్నాను. చిన్న క్వారంటైన్ తర్వాత కలుద్దాం. అందరూ సురక్షితంగా ఉండండి అంటూ పోస్ట్ పెట్టింది నికితా దత్తా.