నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జాతీయ మానవహక్కుల సంఘం ఛైరన్ పి. సి. పంత్ తో సమావేశమయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును ఆయన స్వయంగా వివరించారు. సీఐడీ పోలీసులు విచారణలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఎన్ హెచ్ ఆర్ సీ ఛైర్మన్ రఘురామకు తెలిపినట్లు సమాచారం.