మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ రిమాండ్ గడువును న్యాయస్థానం పొడిగించింది. రిమాండ్ ను సెప్టెంబరు 1 వరకు పొడిగిస్తూ జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సునీల్ యాదవ్ కు నార్కో పరీక్షలకు అనుమతివ్వాలని సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నార్కో పరీక్షల పిటిషన్ పై జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం విచారణను ఈ నెల 27కు కోర్టు వాయిదా వేసింది. పులివెందుల మేజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో జమ్మలమడుగు కోర్టులో వాదనలు జరిగాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Sunil yadav remand extended
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com